Holi Subhakankshalu – Holi Wishes in Telugu – Holi Quotes in Telugu – హోలీ శుభాకాంక్షలు – Holi Wishes Telugu Images – Happy Holi Images Telugu, About Holi Images Telugu, On Holi Images Telugu
వసంత గమనంలో వస్తుంది రంగుల హోలీ..
నింపుతుంది మీ జీవితాలలో ఆనందాల కేళీ…
అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు
హోలీ శుభాకాంక్షలు
సప్త వర్ణాల శోభితమైన పండుగ.
సలక్షణమైన పండుగ.
వసంత శోభతో పరిడవిల్లే నూతన వేడుక.
రంగుల కేళీ.
హళీ పండుగ సందర్భంగా
మీకు మీ కుటుంబ సభ్యులకు
హోలీ శుభాకాంక్షలు
చెడుపై మంచి విజయం సాధించన సందర్భంగా
జరుపుకునే పండుగ హోలీ..
సుఖం.. దు:ఖం.. సంతోషం, విచారం
అన్ని కలిసిన రంగులే ఈ హోలీ..
రాగద్వేషాలకు అతీతంగా అందరినీ
ఒక్కచోటకు చేర్చే పండుగే ఈ హోలీ..
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు
హోలీ శుభాకాంక్షలు
హరివిల్లులోని రంగులన్నీ..
మురళీ నాదములోని మధువు కలిసి వచ్చి
ఒక చోట చేరి హోలీ నాడు రంజింపచేయాలని కోరుతూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
హోలీ శుభాకాంక్షలు
హోలీ పండుగ రోజున
ఒకరినొకరు ఆప్యాయంగా చల్లుకునేది
రంగులు కాదు.
అనురాగం, ఆప్యాయతలతో కలిసిన
పన్నీటి రంగుల జల్లులు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు
హోలీ శుభాకాంక్షలు
అన్ని రంగులు కలిస్తేనే ఈ నేచర్ కు అందం.
అన్ని మతాలు కలిసి ఉంటేనే ఈ దేశానికి ఆనందం..
మీకు మీ కుటుంబ సభ్యులకు
హోలీ శుభాకాంక్షలు
రంగుల పండుగ వచ్చింది.
అందరిలో ఆనందాన్ని తెచ్చి పెట్టింది.
మీకు, మీ కుటుంబ సభ్యులకు
హోలీ శుభాకాంక్షలు
రంగులన్నీ వేరుగా కనిపించవ్చు.
కానీ, అన్నీ కలిసి ఉంటేనే కంటికి ఇంపు
కుటుంబమైనా, దేశమైనా ఇంతే.
విడివిడిగా కాదు.. కలివిడిగా కలిసి ఉందాం.
హోలీ శుభాకాంక్షలు
ఆ నింగిలోని హరివిల్లు
మీ ఇంట విరియాలి
ఆ ఆనందపు రంగులు
మీ జీవితంలో నిండాలి
హోలీ శుభాకాంక్షాలు
హరివిల్లులోని రంగులన్నీ నేలకు దించేద్దాం.
అందరితో కలిసి ఆనందంగా ఆటలాడేద్దాం.
రసాయనాలు వద్దే వద్దు మనకొద్దు.
ప్రకృతిసిద్ధ రంగులే ముద్దు.
ఈ హోలీని సురక్షితంగా
జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.
మీకు, మీ కుటుంబ సభ్యులకు
హోలీ శుభాకాంక్షాలు
Holi Subhakankshalu – Holi Wishes in Telugu – Holi Quotes in Telugu – హోలీ శుభాకాంక్షలు – Holi Wishes Telugu Images – Happy Holi Images Telugu, About Holi Images Telugu, On Holi Images Telugu
Holi Subhakankshalu – Holi Wishes in Telugu – Holi Quotes in Telugu – హోలీ శుభాకాంక్షలు – Holi Wishes Telugu Images – Happy Holi Images Telugu, About Holi Images Telugu, On Holi Images Telugu
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.