Menu Close

Guruva Guruva Lyrics in Telugu – Mechanic Alludu


Guruva Guruva Lyrics in Telugu – Mechanic Alludu

సాకీ:
ఈ విశాల నిషాల ఖుషీల కారుఖానాలో
రంజుగా రంభలా వచ్చింది ఓ రమణీమణి
శభాష్ గురు! ఇరగొట్టై!

పల్లవి:
గురువా గురువా – శిషువా శిషువా
గురువా గురువా గుర్రమెక్కు గురువా
ఎంత సేపు ఒకటే ధరువా
శిషువా శిషువా చెప్పినట్టు వినవా
కుడి ఎడమైతె గొడవ
వీర మత్తెక్కి పోయెలె బాల రాజ
నడి రోడ్డెక్కి నవ్వెలే కన్నె రోజా
కోడి పెట్టుంది ఎదరా కొత్త యముడ
పోజు కొట్టింది కసిగా దొంగ మొగుడ
అడ్డ రోడ్డు ధారి మీద
జారి పడ్డ జాబిలమ్మ
ఊపు చూస్తె ఉర్వశేరా దినక్ దిన

గురువా గురువా గుర్రమెక్కు గురువా
ఎంత సేపు ఒకటే ధరువా
శిషువా శిషువా చెప్పినట్టు వినవా
కుడి ఎడమైతె గొడవ

చరణం: 1
సందు చూసి చిన్న దాని చేయి పట్టు
గ్యాంగు లీడర్ అల్లె స్టెప్పులేసి రెచ్చ గొట్టు
గురు గురు – బోలోచిరు
వోణి గురు – పట్టై చిరు
ప్రేమ దాసు పోజు పెట్టి రెచ్చి పోన
పూలరంగడల్లె కీలు గుర్రమెక్కి పోన
చిరు చిరు – క్యా హై గురు
స్లోలి చిరు – చంపేస్తా గురు
నాడు కట్టా ప్రేమ నగరు
నేడు నీదే ఛాన్స్ బ్రదరు
అదిరి పోయె పిల్ల ఫిగరు
అరగదీస్తా చింత పొగరు
కొంగు పట్టుకో అందగాడ
పొంగు చూసుకొ పోకిరోడ
ఉట్టి మీద ఉల్లిపాయ
గట్టు మీద బెండకాయ
మిక్స్ చేసి లక్కు చోసుకొ
చమక్కు చమ్మ!

గురువా గురువా గుర్రమెక్కు గురువా
ఎంత సేపు ఒకటే దరువా
శిషువా శిషువా చెప్పినట్టు వినవా
కుడి ఎడమైతె గొడవ – ఏం పర్లేదు

చరణం: 2
అరె! పప్పు చెక్క లాంటి పిల్ల చూడు గురువా
దాని రూటు మార్చి రైటు చేసెదెట్ట గురువా
ఇంతే కదా – అంతె గురు
వినుకో చిరు – చెప్కొ గురు
పట్టు చీర కట్టబెట్టి చెంగు బట్టు
పిల్ల అంటిపెట్టుకోక పోతె ఒట్టు పెట్టు
అంతె చిరు – వారె గురు
చల్ క్యారె చిరు
ఎవర్గ్రీను దేవదాసు
మరొక డోసు – వెయ్యి బాసు
తిరిగిరాని వయసు నాది
తరిగిపోని స్పీడు నీది
మల్లి వస్తిరో మంచి దొంగ – శభాష్
కొల్ల కొట్టుకొ సుబ్బరంగ – అలా కానీ
కొమ్మ చాటు నిమ్మకాయ
రెమ్మ చాటు దబ్బకాయ
చెక్కు తీసి చక్కబెట్టుకొ
దిదాంకు తక దిన..

గురువా గురువా – శిషువా శిషువా
గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా
ఎంత సేపు ఒకటే దరువా
శిషువా శిషువా చెప్పినట్టు వినవా
కుడి ఎడమైతె గొడవ
వీర మత్తెక్కి పోయెలె బాల రాజా
నడి రోడ్డెక్కి నవ్వెలే కన్నె రోజా
కోడి పెట్టుంది ఎదరా కొత్త యముడ
పోజు కొట్టింది కసిగ దొంగ మొగుడ
అడ్డ రోడ్డు ధారి మీద
జారి పడ్డ జాబిలమ్మ
ఊపు చూస్తె ఉర్వశేరా
దిదాంకు తక దిన..

గురువా గురువా గుర్రమెక్కు గురువా
ఎంత సేపు ఒకటే ధరువా
శిషువా శిషువా చెప్పినట్టు వినవా
కుడి ఎడమైతె గొడవ – నో ప్రోబ్లమ్స్

Guruva Guruva Lyrics in Telugu – Mechanic Alludu

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading