Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Gudilo Badilo Lyrics in Telugu – Duvvada Jagannadam
అస్మైక యోగ కస్మైక భోగ రస్మైక రాగ హిందోళంఅంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం….
ఆ చంద్ర తార సంధ్యా సమీర నీ హార హార భూపాళం…
ఆనంద తీర బృందా విహార మందార సాగరం….
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశి వదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశి వదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా
ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం
ప్రభరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం
అగ్రహారాల తమలపాకల్లే తాకుతోంది తమకం…
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశి వదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా
అస్మైక యోగ కస్మైక భోగ రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం….
ఆ చంద్ర తార సంధ్యా సమీర నీ హార హార భూపాళం…
ఆనంద తీర బృందా విహార మందార సాగరం….
నవలలనా నీ వలన కలిగె ఎంతో వింత చలి నా లోనా…
మిస మిసల నిశిలోనా కసి ముద్దులిచ్చుకోనా…
ప్రియ జతనా సుభ లఘనా తల్లకిందులవుతు తొలి జగడానా
ఎడతెగని ముడిపడని రస కౌగిలింతలోనా
కనులనే వేయి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం
వానలా వచ్చి వరదల మారి వలపు నీలి మేఘం
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశి వదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా
ఆ ఆ ఆ….
ప్రియ రమణా శత మదనా కన్నె కాలు జారె ఇక నీతోనా
ఇరు ఎదల సరిగమనా సిగ పూలు నలిగిపోనా…
హిమలయనా సుమసయనా చిన్న వేలు పట్టి శుభతరుణాన
మనసతొన కొరికితినా పరదాలు తొలగనీనా…
పడక గదినుంచి విడుదలే లేని విడివి వేచింది మన కోసం
వయసు తొక్కిళ్ళ పడుచు ఎక్కిళ్ళ తెచ్చె మాఘ మాసం
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశి వదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా
అస్మైక యోగ కస్మైక భోగ రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం….
ఆ చంద్ర తార సంధ్యా సమీర నీ హార హార భూపాళం…
ఆనంద తీర బృందా విహార మందార సాగరం….
Gudilo Badilo Lyrics in Telugu – Duvvada Jagannadam
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.