Menu Close

Gala Gala Lyrics in Telugu – Race Gurram

Gala Gala Lyrics in Telugu – Race Gurram

గల గల గల గల గల అంటూ మనసే
గల గల గల గల గాల్లోకి
ఎగసే మాయో ఓ అమ్మాయో
యేః ఆగమంటే ఆగిపోదు
దాగమంటే దాగిపోదే
ఉన్నచోట ఉండనీదే
నిన్ను వీడి ఉండనీదే
మాయో ఓ అమ్మాయో
నువ్వంటే పిచ్చి ప్రేమలే
చేతిలోనే పట్టినంత
చిన్నదైంది లోకమంతా
మల్లి నేను పుట్టినంత
కొత్తగుంది ఇప్పుడే
మాయో ఓ అమ్మాయో
ఓ అడ్డమల్లె కళ్ళ ముందు
నువ్వు ఉంటె ఇల్లా
నా గుండెలోని వేగమెంతో
చెప్పమంటే ఎల్లా
నీ కళ్ళతోటి నన్ను
నాకు చూపుతుంటే ఇల్లా
నన్నింకా నేనే ఆపలేకా
ఆపలేకా ఓహో హోం
గల గల గల గల గల అంటూ మనసే
గల గల గల గల గాల్లోకి
ఎగసే మై లవ్
ఐ వన్నా సే మై లవ్
నువ్వంటే పిచ్చి ప్రేమలే
ఆగమంటే ఆగిపోదు
దాగమంటే దాగిపోదే
ఉన్నచోట ఉండనీదే
నిన్ను వీడి ఉండనీదే
మాయో ఓ అమ్మాయో

లవ్ ఐస్ స్టిల్ డీప్ ఇన్ మై హార్ట్
కం అండ్ షో మీ లవ్ స్వీట్ హార్ట్
టెల్ మీ బేబీ కెన్ యు లవ్
ఐ కెన్ బి యువర్ లవ్
విల్ యు బి మై క్యాండీ షాట్
లైఫ్ ఐస్ ఫుల్లీ ఇన్ యువర్ హార్ట్
యు నో వై ఐ లవ్ యు ర

రెక్కలొచ్చినట్టు ఉంది కాళ్ళకే
నేను రెప్పలైన వేయలేను అందుకే
హే ఎందుకె ఎందుకె
నిన్ను పొందినందుకు
నువ్వు చేతికందినందుకే
రంగు పూసినట్టు ఉంది గాలికే
నా శ్వాస లోన నువ్వు చేరినందుకే
ఐ విష్ ఐ విష్ కుడ్ బి విత్ యు
ఫర్ లోన్గర్ లోన్గర్ లైఫ్ అలోంగ్
డోన్ట్ బ్రేక్ మై హార్ట్ డోన్ట్
ప్లీజ్ లీవ్ మీ అల్ అలోన్ అలోన్ అలోన్
ఓ అద్దమల్లె కళ్ళ
ముందు నువ్వు ఉంటె ఇల్లా
నా గుండెలోని వేగమెంతో
చెప్పమంటే ఎల్లా
నీ కళ్ళతోటి నన్ను
నాకు చూపుతుంటే ఇల్లా
నన్నింకా నేనే ఆపలేకా
ఆపలేకా ఓహో హోం
గల గల గల గల గల అంటూ మనసే
గల గల గల గల గాల్లోకి
ఎగసే మై లవ్
ఐ వన్నా సే మై లవ్
నువ్వంటే పిచ్చి ప్రేమలే
గల గల గల గల గల అంటూ మనసే
గల గల గల గల గాల్లోకి
ఎగసే మాయో ఓ అమ్మాయో
యేః గాట్ ఏ ఫోన్
కాల్ యువర్ మమ్మ
టెల్ హర్ థాట్ ఐ సైడ్
యు గాట్ ఏ బ్యూటిఫుల్ డాటర్ ఏఅహ్మ
లెట్ మీ టేక్ యు ఆన్ ఏ రైడ్ టూ ది పారడైస్
గర్ల్ యు లుక్ లైక్ వైన్ విత్ చిల్లెడ ఐస్
యు బెటర్ టెల్ మీ నౌ
యు గొట్ట మూవ్ మీ డౌన్
యు బెటర్ బ్రింగ్ మీ టూ ది లవ్
వాట్ ఐ వన్నా లీవ్ నౌ
నువ్వంటే పిచ్చ్చి ప్రేమ లే
నువ్వంటే పిచ్చ్చి ప్రేమ లే
నువ్వంటే పిచ్చ్చి ప్రేమ లే

Gala Gala Lyrics in Telugu – Race Gurram

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading