Menu Close

వరలక్ష్మీ వ్రతం – ఏడు జన్మల వరకి ఆమెకి అతనే భర్త – Funny Short Stories in Telugu

మగవాళ్లేమో కొత్త భార్యని కోరుకుంటున్నారు – Funny Short Stories in Telugu

Funny Short Stories in Telugu: చిత్రగుప్తుడు ఓరోజు బ్రహ్మ దేవుడితో మొరబెట్టుకున్నాడు. స్వామీ ఈ ఆడవాల్లు చేసే వరలక్ష్మి వ్రతం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.! వాల్లేమో వరలక్ష్మీ వ్రతం చేయడం! మీరేమో మరో ఏడు జన్మల వరకి ఆమెకి అతనే భర్త అయేట్టుగా వరమిచ్చేస్తున్నారు. ఇపుడేమైంది? అడిగాడు బ్రహ్మ.

Varalakshmi Vratham Funny Stories in Telugu 2

ఆడవాళ్లు అదే భర్త కావాలని కోరుకోవడం బానే ఉంది. కానీ ఎక్కువ మగవాళ్లేమో కొత్త భార్యని కోరుకుంటున్నారు! ఇక్కడ ఈ ఇద్దర్నీ మేనేజ్ చేయలేక నా చావుకొచ్చింది! అందుకే ఈ స్కీం ఆపేద్దాం ప్రభూ?!

బ్రహ్మదేవుడు కంగారు పడ్డాడు. ఇది అనాదిగా ఉన్న వ్రతం. దీన్ని తీసేయలేం!! ఇంతలో నారదుడు అటుగా వచ్చి ప్రాబ్లం అంతావిని దీనికి దేవేంద్రుడు ఒక్కరే పరిష్కారం చెప్పగలరని అన్నాడు.

వెంటనే చిత్రగుప్తుడు దేవేంద్రుని వద్దకు వెళ్ళి వరలక్ష్మీ వ్రతం సమస్య నుండి తననెలాగైనా గట్టెంక్కించమని ప్రాధేయపడ్డాడు. అంతావిన్న దేవేంద్రుడు సమస్యని తనదైన శైలిలో పరిష్కరించాడు.

ఎవరైతే అదేభర్త కావాలని కోరుకుంటారో వారికి మళ్లీ అదే అత్తగారిని ప్యాకేజీ కింద ఇస్తామని చెప్పండి. ఆడవాళ్లెవరూ దానికి ఒప్పుకోరు.! దాంతో సమస్యనే లేకుండా పోతుంది.

Varalakshmi Vratham Funny Stories in Telugu

రాసినవారికి కృతజ్ఞతలు..

అవి నేను ఒకటవ తరగతి చదువుకునే రోజులు – Telugu Funny Stories
అనేక మలుపులతో కూడిన ఓ భార్యాభర్తల కథ – Funny Stories in Telugu
మీ కుక్కను కొద్ది రోజులు అద్దెకిస్తారా – Telugu Short Stories

గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com

లాఫింగ్ బుద్ధ మీ ఇంట్లో వుంటే ఇంట్లో వాళ్ళు
ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా వుంటారంట.
అమాజాన్ లో ఇప్పుడు ఆఫర్ వుంది – Buy Now

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading