Menu Close

Evaremi Anukunna Raju Nuvve Lyrics in Telugu-Budget Padmanabham

ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన…
రాజు నువ్వే బంటు నువ్వే… మంత్రి నువ్వే సైన్యం నువ్వే

ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన…
పలకా నువ్వే బలపం నువ్వే… ప్రశ్న నువ్వే బదులు నువ్వే

అన్నీ నువ్వే కావాలి…. అనునిత్యం పోరాడాలి…
అనుకున్నది సాధించాలి…

Limited Offer, Amazon Sales
Fire-Boltt Smart Watch at Lowest Price
Buy Now

ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన…
రాజు నువ్వే బంటు నువ్వే… మంత్రి నువ్వే సైన్యం నువ్వే

ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన…
పలకా నువ్వే బలపం నువ్వే… ప్రశ్న నువ్వే బదులు నువ్వే

అవమానాలే ఆభరణాలు… అనుమానాలే అనుకూలాలు
సందేహాలే సందేశాలు… ఛీత్కారాలే సత్కారాలు
అనుకోవాలీ, అడుగేయాలీ… ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి

అలుపొస్తున్నా కలలేకన్నా… పూల స్వర్గాన్ని అధిరోహించాలి
ఎవరికి వారే లోకంలో… ఎవరికి పట్టని శోకంలో…
నీతో నువ్వేసాగాలి…

ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన…
రాజు నువ్వే బంటు నువ్వే… మంత్రి నువ్వే సైన్యం నువ్వే

ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన…
పలకా నువ్వే బలపం నువ్వే… ప్రశ్న నువ్వే బదులు నువ్వే…

Limited Offer, Amazon Sales
Boult Earbuds at Just Rs.799
Buy Now

బలము నువ్వే… బలగం నువ్వే…
ఆటా నీదే… గెలుపూ నీదే…

నారు నువ్వే… నీరు నువ్వే…
కోతా నీకే… పైరూ నీకే…

నింగిలోన తెల్లమేఘం… నల్లబడితేనే జల్లులు కురిసేను
చెట్టుపైనా పూలు మొత్తం… రాలిపోతేనే పిందెలు కాసేను…

ఒక ఉదయం ముందర చీకట్లు… విజయం ముందర ఇక్కట్లు
రావడమన్నది మామూలు…

ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన…
రాజు నువ్వే బంటు నువ్వే… మంత్రి నువ్వే సైన్యం నువ్వే

ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన…
పలకా నువ్వే బలపం నువ్వే… ప్రశ్న నువ్వే బదులు నువ్వే…

ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన…
రాజు నువ్వే బంటు నువ్వే… మంత్రి నువ్వే సైన్యం నువ్వే
పలకా నువ్వే బలపం నువ్వే… ప్రశ్న నువ్వే బదులు నువ్వే…

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading