ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ekkado Putti Ekkado Perigi Lyrics in Telugu – Student No.1 – ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి లిరిక్స్
ఆఆఆ ఆఆ ఆ…
ఓ..! మై డియర్ గాల్స్… డియర్ బాయ్స్…
డియర్ మేడమ్స్… గురు బ్రహ్మలారా…
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి… ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో…
వీడలేమంటు వీడుకోలంటు… వెళ్ళిపోతున్నాము
చిలిపి తనపు చివరి మలుపులో
వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్…
వియ్ మిస్ యూ…
వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్…
వియ్ మిస్ యూ
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు… శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు…
కైలాష్ కూసిన కాకి కూతలు… కళ్యాణి పేల్చిన లెంపకాయలు…
మరపురాని తిరిగిరాని గురుతులండి…
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ…
అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి…
ఆ అల్లరంటే మాక్కూడా సరదాలెండీ…
వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్…
వియ్ మిస్ యూ…
వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్…
వియ్ మిస్ యూ…
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి… ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో…
వీడలేమంటు వీడుకోలంటు… వెళ్ళిపోతున్నాము
చిలిపి తనపు చివరి మలుపులో…
బోటని మాస్టారి బోడిగుండు పైన… బోలెడు జోకులూ…
రాగిణి మేడం రూపురేఖ పైన… గ్రూపు సాంగులూ…
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన… గుండు పిన్నులూ…
టైపిస్టు కస్తూరి ఖాతాలో… తాగిన కోకు టిన్నులూ…
బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు… సెల్లుఫోనుల్లోన సిల్లి న్యూసులు…
బాతు రూముల్లోన భావకవితలు.. క్లాసు రూముల్లోన కుప్పిగంతులు
మరపురాని తిరిగిరాని గురుతులండి…
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ…
మనకు మనకు క్షమాపణలు ఎందుకండి…
మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ…
వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్…
వియ్ మిస్ యూ…
వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్…
వియ్ మిస్ యూ.. ..
Ekkado Putti Ekkado Perigi Lyrics in Telugu – Student No.1 – ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి లిరిక్స్