Menu Close

Dussehra Quotes in Telugu – Top 10 దసరా కోట్స్ – 2022 – Dussehra Wishes, Greetings, Status

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Dussehra Quotes in Telugu – Top 10 దసరా కోట్స్ – 2022 – Dussehra Wishes, Greetings, Status

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు,

Dussehra Quotes in Telugu - Top 10 దసరా కోట్స్ - 2023

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ విజయదశమి ఎనలేని విజయాల్ని అందించాలాని కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు

మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికి దసరా పండగ శుభాకాంక్షలు

Dussehra Quotes in Telugu – Top 10 దసరా కోట్స్ – 2022 – Dussehra Wishes, Greetings, Status

Dussehra Quotes in Telugu - Top 10 దసరా కోట్స్ - 2023

Dussehra Quotes in Telugu
Dussehra Quotations in Telugu
Dussehra Wishes in Telugu
Dussehra Greetings in Telugu

చల్లని దుర్గమ్మ ఆశీస్సులతో అన్ని సమస్యలు తీరిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

ఈ దసరా ఆయురారోగ్యాలను విజయాలను అందిచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

ఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని, మీ ఇంట సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.

Dussehra Quotes in Telugu - Top 10 దసరా కోట్స్ - 2023

చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు

Best Dussehra Quotes in Telugu
Happy Dussehra Wishes in Telugu
Happy Dussehra Quotes in Telugu

విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని
ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ
ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు

Dussehra Quotes in Telugu - Top 10 దసరా కోట్స్ - 2023

జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ దసరా మ‌రియు విజయ దశమి శుభాకాంక్షలు

ఈ దసరా మీ జీవితాల్లో విజయ దుందుభి మోగించాలని, ఆ దుర్గామాత కటాక్షం ఎల్లవేళలా అందరి పై ఉండాలని కోరుకుంటూ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు

మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి.ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలపై విజయం సాధించడమే విజయదశమి అంతరార్థం. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!

దుర్గామాత ఆశీస్సులతో.. అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

Dussehra Quotes in Telugu - Top 10 దసరా కోట్స్ - 2023

చెడుపై మంచి విజయం సాధించిన రోజు…దుర్గామత రాక్షుసుడిని మట్టుబెట్టిన రోజు. రావణుడిని రాముడు సంహరించిన రోజు…అందుకే దసరా అంటే మనకు ప్రత్యేకమైన రోజు.. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

SUBSCRIBE FOR MORE

Dussehra Quotes in Telugu – Top 10 దసరా కోట్స్ – 2022

Dussehra Quotes in Telugu, Dussehra Quotations in Telugu, Dussehra Wishes in Telugu, Dussehra Greetings in Telugu, Best Dussehra Quotes in Telugu, Happy Dussehra Wishes in Telugu, Happy Dussehra Quotes in Telugu

Like and Share
+1
2
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading