Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

Dussehra – దసరా గురించి ఎన్నో ఆసక్తికర విషియాలు – 9 రోజుల అమ్మవారి అవతారాలు మరియు నైవేద్యాలు

Dussehra Festival – దసరా గురించి ఎన్నో ఆసక్తికర విషియాలు

ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటినుండి 9 రోజులు జరిగే దేవి నవరాత్రయి ఉత్సవాలనే దసరా అని పిలుస్తాము. శరత్ఋతువులో జరుపుకునే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అనికూడా పిలుస్తాము.

Dussehra Quotes in Telugu - Top 10 దసరా కోట్స్ - 2023

History of Dussehra in Telugu – దసరా పండుగ చరిత్ర

పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషము అంటే దున్నపోతు. దున్నపోతు ఆకారంలో ఉండటంవల్ల అలా పిలిచేవారు. అతను ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధిని కలిగి ఉండేవాడు. తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొన్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావటంతో ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొందాడు.

three godess lakshmi durga sarasvathi

అప్పటినుండి దేవతలను ప్రజలను హింసించసాగాడు. అది గమనించిన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తియే దుర్గామాతగా అవతరించింది. 18 చేతులు గల దుర్గాదేవి ఇంద్రుడినుండి వజ్రాయుధం, విష్ణువునుండి సుదర్శన చక్రం, శివుడినుండి త్రిశూలాన్ని ఆయుధాలుగా సింహాన్ని వాహనంగా పొందింది.

దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం జరిపి అతన్ని వాదించింది. కాబట్టి ఆ 9 రోజులను దేవీనవరాత్రులుగా 10 వ రోజును విజయానికి చిహ్నంగా విజయ దశమి జరుపుకుంటాము.

రామాయణ గాఢ ప్రకారం రాముడు రావణాసురుడిని వధించిన రోజుగా పరిగణిస్తారు.

మహా భారతంలో పాండవులు తమ వానావాసాన్ని ముగించుకొని తమ ఆయుధాలను జమ్మి చెట్టుపైనుండి తీసుకున్న రోజుగా కూడా పరిగణిస్తారు.

Dussehra Quotes in Telugu

Dussehra Quotes in Telugu
Dasara Quotes in Telugu
Dussehra Wishes in Telugu
Dussehra Greetings in Telugu

Dussehra Celebration in Telugu – పండుగ జరుపుకునే విధానం

9 రోజుల పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు మన తెలుగు ప్రజలు. 9 రోజులు అమ్మవారిని 9 అవతారలతో అలంకరించి పూజిస్తారు. 9 రోజులు 9 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు.

Dasara Subhakankshalu Images
Dasara Status for Whatsapp
Dasara Status for facebook

Nine 9 days in Dasara Festival in Telugu – 9 రోజుల అమ్మవారి అవతారాలు మరియు నైవేద్యాలు

  1. బాలాత్రిపుర సుందరి – పొంగలి
  2. గాయత్రీ దేవి – పులిహోర
  3. అన్నపూర్ణా దేవి – కొబ్బెరన్నం
  4. కాత్యాయనీ దేవి – అల్లం గారెలు
  5. లలితా దేవి – దద్దోజనం
  6. శ్రీలక్ష్మీ దేవి – రవ్వ కేసరి
  7. మహా సరస్వతీ దేవి – కదంబం
  8. మహిషాసురమర్దిని – బెల్లం అన్నం
  9. రాజరాజేశ్వరీ దేవి – పరమాన్నం
Dussehra Quotes in Telugu

10 వ రోజును విజయదశమిగా జరుపుకుంటాము. ఈ రోజున ఉదయాన్నే లేచి తలా స్నానాలు ఆచరించి, కొత్త బట్టలు ధరించి, మామిడి ఆకు, బతి పూలతో తోరణాలను అలంకరిస్తారు. సాయంకాలం అమ్మవారికి, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంధుమిత్రులతో జమ్మి ఆకులను మార్చుకుంటారు.
రావణాసురుని వద్దకు గుర్తుగా ఆనందోత్సవాలతో రావణుడి దిష్టి బొమ్మను దహనం చేయటం, టపాకాయలు పీల్చటం వంటి కార్యక్రమాలతో ఆనందంగా పండుగను జరుపుకుంటారు.

Dussehra Quotes in Telugu

What is Dussehra Festival in Telugu
Why Dussehra Festival in Telugu
About Dussehra Festival in Telugu
History of Dussehra Festival in Telugu
Unknown facts of Dussehra Festival in Telugu
Story of Dussehra Festival in Telugu

Dussehraదసరా గురించి ఎన్నో ఆసక్తికర విషియాలు

Like and Share
+1
3
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks