ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Doctors Day Telugu Wishes, Greetings, Quotes Top 10 – డాక్టర్స్ డే
Doctors Day Telugu Quotes Top 10 – డాక్టర్స్ డే
అమ్మ ప్రాణం పోస్తుంది
వైద్యం ప్రాణం నిలుపుతోంది
హ్యపీ డాక్టర్స్ డే
దైవం మనకు కనిపించదు..
కానీ, ధైర్యం నింపుతుంది.
వైద్యం మన ఆయుష్సును నిలుపుతుంది.
అందుకే.. వైద్యమే దైవం..
వైద్యుడే దేవుడు.
హ్యాపీ డాక్టర్స్ డే.
వైద్యులారా వందనం..
తీర్చుకోలేం మీ రుణం..
హ్యాపీ డాక్టర్స్ డే
ఆగిపోయే ఊపిరిని నిలిపే దైవం మీరు
ప్రాణం పోసి చిరునవ్వుతో ధైర్యం నింపే డాక్టర్ మీరు..
హ్యాపీ డాక్టర్స్ డే
నాడి పట్టి రోగం చెప్పేస్తారు
ఆరోగ్యాన్ని అందించి సంతోషం నింపుతారు
హ్యాపీ డాక్టర్స్ డే
డాక్టర్.. అంటే ధైర్యం
డాక్టర్.. అంటే దైవం
డాక్టర్.. అంటే ఆయువు
డాక్టర్.. అంటే సైన్యం
హ్యపీ డాక్టర్స్ డే
Doctors Day Telugu Quotes Top 10 – డాక్టర్స్ డే
Doctors Day Telugu Wishes, Greetings, Quotes Top 10 – డాక్టర్స్ డే