ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Dhamaka Dialogues in Telugu – 2023
If I see a villain in you, you will see a hero in me but I am sadist but I am in action.
వాడు మనిష వాషింగ్ మెషినా ఇలా ఉతుకుతున్నాడు ఎంటి సార్.
అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే, ఇటు నుంచి దీపావళి.
కోట్లలో ఒకడు అడు, కొడితే కోలుకోలేవు.
మనకి కావలసిన వాళ్ళకి చేస్తే మోసం, మనకి కావాలి అనుకున్న వాళ్ళ కోసం చేస్తే న్యాయం.
నేను వెనుకున్న వాళ్ళని చూసుకుని ముందుకు వచ్చిన వాడిని కాదు, వెనుక ఎవడు లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంప్ల్ సెట్ చేసిన వాడిని.
Dhamaka Dialogues in Telugu – 2023
Like and Share
+1
1
+1
+1