Menu Close

Columbus Song Lyrics In Telugu – Jeans

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Columbus Song Lyrics In Telugu – Jeans

కోలంబస్ కోలంబస్… ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి, మామోయ్

కోలంబస్ కోలంబస్… ఇచ్చారు సెలవు, ఏయ్
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
సెలవు సెలవు సెలవు… కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు… కనుగొను కొత్త దీవి నీవు, (కోలంబస్)

కోలంబస్ కోలంబస్… ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
కోలంబస్ కోలంబస్… ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి, మామోయ్
సెలవు సెలవు సెలవు… కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు… కనుగొను కొత్త దీవి నీవు

శని ఆదివారాల్లేవని అన్నవీ, ఓహో
మనుషుల్ని మిషన్లు కావద్దన్నవీ
చంపే సైన్యమూ… అణు ఆయుధం
ఆకలి పస్తులు… డర్టీ పాలిటిక్స్
పొల్యూషన్ ఏదీ చొరబడ లేని
దీవి కావాలి ఇస్తావా..? కొలంబస్

వారం అయిదునాళ్ళు శ్రమకే జీవితం
వారం రెండునాళ్లు ప్రకృతికంకితం
వీచేగాలిగ మారి పూవులనే కొల్లగొట్టు
మనస్సులు చక్కబెట్టు
మళ్ళీ పిల్లలౌతాం వలలంటా ఆడి

పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే… ఒంటికి తొడిగి పైకెగురు
పక్షులకెన్నడూ పాస్ పోర్ట్ లేదు… ఖండాలన్నీ దాటెళ్ళు
నేడు విరామమేగ వర్కు… అయినా విశ్రమించలేదు
నేడు నిర్వాణా చేపలల్లె ఈదుదాం, కోలంబస్

కోలంబస్ కోలంబస్… ఇచ్చారు సెలవు (కోలంబస్)
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
సెలవు సెలవు సెలవు… కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు… కనుగొను కొత్త దీవి నీవు (కోలంబస్)

హయ్ లెస హయ్ లెస హయ్ లెస హయ్ లెస
యేయే హయ్ లెస యేయే హయ్ లెస యేయే హయ్ లెస
యేయే హయ్ లెస యేయే హయ్ లెస, మామోయ్

నడిచేటి పూలను కొంచెం చూడు
నేడైనా వడివడిగా నువ్ లవ్వరైతే చాలు
అల నురుగులు తెచ్చి… చెలి చీరే చెయ్యరారాదా
నెలవంకను గుచ్చి… చెలి మెడలో వెయ్యరారాదా
వీకెండ్ ప్రేయసి… ఓకే అంటే ప్రేమించు
టైంపాసింగ్ ప్రేమలా… పూటైనా ప్రేమించు
వారం రెండు నాళ్ళు వర్ధిల్లగా… కోలంబస్

కోలంబస్ కోలంబస్… ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి, కోలంబస్
సెలవు సెలవు సెలవు… కనుగొను కొత్త దీవి నీవు, కోలంబస్
సెలవు సెలవు సెలవు… కనుగొను కొత్త దీవి నీవు, కోలంబస్

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading