ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
హేయ్.. కాటుకేట్టిన కాళ్ళని జూస్తే
కైటు లాగా ఎగిరేను మనసే
అయ్య బాబోయ్…! ఇంతంధంగా ఎట్టా పుట్టవే
చేతి గాజులు సవ్వడి చేస్తే… చేప లాగా తుల్లెను వయసే
తస్సదియ్య…! గుండెళ్ళోన మంటే పెట్టావే
అరె, కలర్ఫుల్లు చిలకా… నీదే కలర్ఫుల్లు నడకా
ఓ కలర్ సోడా కొడుతూ… నీతో కలర్ ఫోటో దిగుతా
అరె, కలర్ఫుల్లు చిలకా… నీదే కలర్ఫుల్లు నడకా
ఓ కలర్ సోడా కొడుతూ… నీతో కలర్ ఫోటో దిగుతా,
అందాల మోనాలిసా… ఆ పేంటింగు నేను చూశా
అరె, ఆ సోయగం నీ ముందర… ఏ మూలకోస్తాదే
భూగోళం అంత తిరిగా… అరె గూగుల్లో మొత్తం వెతిక
ఇన్ని చమక్కులు, తలుక్కులు… నేనైతే చూల్లేదే
పాలపుంతకి ప్రాణం వస్తే… పాల పిట్టకి పరికిని వేస్తే
జాబిలమ్మే జాతరకొస్తే… నీలా ఉంటుందే
అరె, కలర్ఫుల్లు చిలకా… నీదే కలర్ఫుల్లు నడకా
ఓ కలర్ సోడా కొడుతూ… నీతో కలర్ ఫోటో దిగుతా
అరె, కలర్ఫుల్లు చిలకా… నీదే కలర్ఫుల్లు నడకా
ఓ కలర్ సోడా కొడుతూ… నీతో కలర్ ఫోటో దిగుతా, ఆఆ ఆ
నువ్వేమో చాలా గ్రేటు… నీ చిరునవ్వుకెడితే రేటు
అరె, బాహుబలి బుకింగుల కొట్టేసుకుంటారే
నువ్వుగాని పెడ్తే పార్టీ… అరె, నీకింకా ఉండదు పోటీ
నీ సొగస్సుకే ధాసోహమై… జేజేలు కొడతరే
న్యూటనేమో మళ్ళీ పుడితే… ఇంత అందం కంట్లో పడితే
భూమికన్నా మించిన గ్రావిటీ… నీకే అంటడే
అరె, కలర్ఫుల్లు చిలకా… నీదే కలర్ఫుల్లు నడకా
ఓ కలర్ సోడా కొడుతూ… నీతో కలర్ ఫోటో దిగుతా
అరె, కలర్ఫుల్లు చిలకా… నీదే కలర్ఫుల్లు నడకా
ఓ కలర్ సోడా కొడుతూ… నీతో కలర్ ఫోటో దిగుతా, ఆఆ ఆ