ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Cheppamma Cheppamma Lyrics In Telugu -Murari – చెప్పమ్మ చెప్పమ్మ
చెప్పమ్మ చెప్పమ్మ… చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది
ఓ ఆరాటం…
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ… తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మోమాటం…
నువ్వంటె మరీ అదేదో ఇది… అనేద్దామనే ఉన్నది
ఫలాన అని తెలీదే మరి… ఎలా నీకు చెప్పాలని
చెప్పమ్మ చెప్పమ్మ… చెప్పమ్మ చెప్పమ్మ
చెప్పేసెయ్ అంటోంది… ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ… తప్పమ్మ తప్పమ్మ
ఆగమ్మ అంటోంది… ఓ మోమాటం
వెంట తరుముతున్నావేంటి… ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావేంటి… ఎటు చూసిన
చెంప గిల్లి పొతావేంటి… గాలి వేలితోన
అంత గొడవపెడతావేంటి… నిద్దరోతు ఉన్న
అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్న
ఒంటిగ ఉండనీవేంటి… ఒక్క నిముషమైన
ఇదేం అల్లరి భరించేదేలా… అంటూ నిన్నేల కసరనూ
నువ్వేం చేసినా బాగుంటుందనే… నిజం నీకెలా చెప్పనూ
చెప్పమ్మ చెప్పమ్మ… చెప్పమ్మ చెప్పమ్మ
చెప్పేసెయ్ అంటోంది… ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ… తప్పమ్మ తప్పమ్మ
ఆగమ్మ అంటోంది… ఓ మోమాటం
చెప్పమ్మ చెప్పమ్మ… చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది
ఓ ఆరాటం…
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ… తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మోమాటం…
నువ్వంటె మరీ అదేదో ఇది… అనేద్దామనే ఉన్నది
ఫలాన అని తెలీదే మరి… ఎలా నీకు చెప్పాలని
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ… ఐ లవ్ యు
చెప్పేసెయ్ అంటోంది… ఓ ఆరాటం
ఐ లవ్ యు… ఐ లవ్ యు… ఐ లవ్ యు
ఐ లవ్ యు… ఐ లవ్ యు… ఐ లవ్ యు.. ..
Cheppamma Cheppamma Lyrics In Telugu -Murari – చెప్పమ్మ చెప్పమ్మ