Menu Close

Cheppamma Cheppamma Lyrics In Telugu -Murari – చెప్పమ్మ చెప్పమ్మ

Lowest Price - Shop Now

32 Inch TV - High Quality Screen - Android - Dolby

Cheppamma Cheppamma Lyrics In Telugu -Murari – చెప్పమ్మ చెప్పమ్మ

చెప్పమ్మ చెప్పమ్మ… చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది
ఓ ఆరాటం…
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ… తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మోమాటం…
నువ్వంటె మరీ అదేదో ఇది… అనేద్దామనే ఉన్నది
ఫలాన అని తెలీదే మరి… ఎలా నీకు చెప్పాలని

చెప్పమ్మ చెప్పమ్మ… చెప్పమ్మ చెప్పమ్మ
చెప్పేసెయ్ అంటోంది… ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ… తప్పమ్మ తప్పమ్మ
ఆగమ్మ అంటోంది… ఓ మోమాటం

వెంట తరుముతున్నావేంటి… ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావేంటి… ఎటు చూసిన
చెంప గిల్లి పొతావేంటి… గాలి వేలితోన
అంత గొడవపెడతావేంటి… నిద్దరోతు ఉన్న

అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్న
ఒంటిగ ఉండనీవేంటి… ఒక్క నిముషమైన
ఇదేం అల్లరి భరించేదేలా… అంటూ నిన్నేల కసరనూ
నువ్వేం చేసినా బాగుంటుందనే… నిజం నీకెలా చెప్పనూ

చెప్పమ్మ చెప్పమ్మ… చెప్పమ్మ చెప్పమ్మ
చెప్పేసెయ్ అంటోంది… ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ… తప్పమ్మ తప్పమ్మ
ఆగమ్మ అంటోంది… ఓ మోమాటం

నువ్వు నవ్వుతుంటే… ఎంత చూడముచ్చటైన
ఏడిపించబుద్దౌతుంది ఎట్టాగైనా…
ముద్దుగానే ఉంటావేమో… మూతి ముడుచుకున్నా
కాస్త కస్సుమనవే… ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ… నేనే ఓడిపోతు ఉన్న
లేనిపొనీ ఉక్రోషంతో ఉడుకెత్తనా…
ఇదేం చూడకు మహా పోజుగ… ఎటో నువ్వు చూస్తూ ఉన్నా
అదేంటో మరి ఆ పొగరే నచ్చి… పడిచస్తున్నా అయ్యో రామా

చెప్పమ్మ చెప్పమ్మ… చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది
ఓ ఆరాటం…
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ… తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మోమాటం…
నువ్వంటె మరీ అదేదో ఇది… అనేద్దామనే ఉన్నది
ఫలాన అని తెలీదే మరి… ఎలా నీకు చెప్పాలని

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ… ఐ లవ్ యు
చెప్పేసెయ్ అంటోంది… ఓ ఆరాటం
ఐ లవ్ యు… ఐ లవ్ యు… ఐ లవ్ యు
ఐ లవ్ యు… ఐ లవ్ యు… ఐ లవ్ యు.. ..

Cheppamma Cheppamma Lyrics In Telugu -Murari – చెప్పమ్మ చెప్పమ్మ

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks