Menu Close

Chamanthi Puvva Puvva Lyrics in Telugu – Mugguru Monagallu


Chamanthi Puvva Puvva Lyrics in Telugu – Mugguru Monagallu

చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పులా మెడ కట్టనా
రంగేళి రవ్వ రవ్వ రవ్వా
నా సోకులాన్ని రంగరించన

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

ఓలమ్మో కన్నె మొగ్గ
అందివే పాల బుగ్గ
అదిరిందయ్యో జబ్బా
నిన్నింకా నేను ఒగ్గా
పుచ్చుకో పిల్లదానా
అదెద్ధో ఇచ్చుకో కుర్రదానా

చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పులా మేడ కట్టనా
రంగేళి రవ్వ రవ్వ రవ్వా
నా సోకులన్నీ రంగరించన

సిరిమల్లె మాల సిగలో ముడిచెయ్ నా
చెంగావి చీర సిగ్గే దోచేయ్ నా
అడిగిందే చాలు గురుడా పెనవే నా
కౌగిట్లో చేరి కలలే కలబోయినా
సుడిరేగుతుందే సుఖమైనా జ్వాలా

మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో
అబ్బాయి నాట్యమాడేస్తుంటే
అరెరెరె గిచ్చనా గొల్లభామ
ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమ
జిగిజిగీచ జిగిజిగీచ జిగీచా

చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పులా మెడ కట్టనా
రంగేళి రవ్వ రవ్వ రవ్వా
నా సోకులాన్ని రంగరించన

సంపంగి మొగ్గ శ్రుతిలో సవరించు
అందాల బొమ్మ ఇదిగో అలరించు
శృంగార వీణ సకియా పలకించు
వయ్యారమంతా ఒడిలో వొలికించు

మరుమల్లె వేళా మదనాల గోల
పున్నాగ ఒంపుల్లో సన్నాయి సొంపుల్లో
అమ్మాయి నన్ను దాచేస్తుంటే హహహహా
హత్తుకో అందగాడా
మజాలే అందుకో చందురూడా
జిగిజిగీచ జిగిజిగీచ జిగీచా

చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పులా మేడ కట్టనా
రంగేళి రవ్వ రవ్వ రవ్వా
నా సోకులాన్ని రంగరించన

ఓలమ్మో కన్నె మొగ్గ
అందివే పాల బుగ్గ
అదిరిందయ్యో జబ్బా
నిన్నింకా నేను ఒగ్గ
పుచ్చుకో పిల్లదానా
అదేద్ధో ఇచ్చుకో కుర్రదానా

Chamanthi Puvva Puvva Lyrics in Telugu – Mugguru Monagallu

Like and Share
+1
0
+1
1
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading