చిన్నారి తల్లీ… చిన్నారి తల్లీ… నా నింగి జాబిలీ…నీ వెన్నెలంది… వెలుగొందుతోంది… నా గుండె లోగిలి… నీ ఊసులోనే ముసరాడుతోంది… ఈ నాన్న ఊపిరి…కాలాలు ధాటి… ఏనాటికైనా…
నీ పరిచయముతో నా మదిని గెలిచా… నీ పలకరింపుతో నా దిశను మార్చిన…అడుగు నీతో కలిపి… అలసటలెన్నో మరిచా… నలుగురితో నేనున్నా… విడిపడి నీకై నడిచా…నీ పరిచయముతో…
ఇదే కదా ఇదే కదా నీ కథ… ముగింపు లేనిదై సదా సాగదా…ఇదే కదా ఇదే కదా నీ కథ… ముగింపు లేనిదై సదా సాగదా… నీ…
Prema O Premaa Lyrics In Telugu – NGK – ప్రేమా ఓ ప్రేమా లిరిక్స్ ప్రేమ… ప్రేమ…ఓ ప్రేమా… ఓ ప్రేమా… ప్రేమ సుడిగాలై…
నా మనసిలా మనసిలా… ఓ మనసే కోరుకుందేనీ మనసుకే మనసుకే… ఆ వరసే చెప్పమందే… ఏమో ఎలా చెప్పేయడం…. ఆ తీపి మాటే నీతోఏమో ఎలా దాటేయడం…
ఏమన్నావో ఎదతో తెలుసా… ప్రేమనుకోనా మనసాచూడకముందే వెనకే నడిచే… తోడొకటుంది కలిసాతెలియదే అడగడం… ఎదురై నువ్వే దొరకడం…మాయనో ఏమిటో ఏమో… ఓ ఓ అరెరే మనసా…ఇదంతా నిజమా…ఇకపై…
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… గుండెల్లో కొత్త రంగు చల్లావే…మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… కన్నుల్లో మత్తులాగ అల్లావే… కలా నిజం, ఒకే క్షణం… అయోమయంగా వుందేచెరో…
ఓ బేబీ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్లు…నువ్వు ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ ఛిల్ల్…నీ కళ్ళలోనే ఉందె ముంత కల్లు కల్లునీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న…