చిట్టిగుమ్మ పదవేరెండు రెక్కలు కట్టుకుందాంవెండి మబ్బు ఒడిలోముద్దు ముచ్చటలాడుకుందాం చిరుగాలై కొండా కొనల్లోన తేలీచిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీచిరుగాలై కొండా కొనల్లోన తేలీచిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీచిట్టిగుమ్మ…
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..మారదు లోకం.. మారదు కాలం… దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమై పోని..మారదు లోకం మారదు…
ఆహా..!ఓ తారకా… ఓ ఓ తారకామాయ లోకములో… కనుమరుగై పోయావా ఓ ఓ ఓ, అసలే మొదలుకానికథ కంచి చేరెనుగా… ఇంతలోనే రామఅరెరె ఇంతిలేని ఓ ఇంటివాడి…
అలుపన్నది ఉంద… ఎగిరే అలకు, యదలోని లయకుఅదుపన్నది ఉంద… కలిగే కలకు, కరిగే వరకుమెలికలు తిరిగే… నది నడకలకుమరి మరి ఉరికే… మది తలపులకు… లల లల…
ఈ తొలిప్రేమానందం వర్ణించలేనులేనా జతలో నీ అందంవందేళ్ళపాటు వెండి వెన్నెలే నా హార్టు బీటులో ధ్వనిఇవ్వాలిలాగ ఉందనిమొజార్ట్ చేతి వేళ్ళు కూడాచూపించనే లేవులేఈ క్షణాన నాలో కాంతినిఏ…
కొంచెం కొంచెం కొడవలివై కోసుకున్నావేపిల్ల నన్నే నీ కంటి చూపుతోఇంకా కొంచెం దగ్గరగా చేరుకున్నావేపెదవే తెరచి నీ పేరు తెలుపుతూ కొమ్మల్లో పట్టు తేనే లంగా ఓణి…
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మనీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మాబుట్ట మీద బుట్ట పెట్టి… బుగ్గ మీద చుక్కపెట్టివాగల్లె నడిచావేనీ బుట్టలోని పువ్వులన్నీ… గుట్టులన్ని రట్టు చేసినన్నీడ…
చీకటి చిరుజ్వాలై నిప్పులు కురిసిందేకత్తులు దూసిందే… గుండెలు కోసిందేగాయం చేసిందే… సాయం లేకుందేసాయం లేకుందే రగులుతుంది రక్త కణం… గుండెలోన నిప్పు కణంరేయి పగలు లేని రణంమాటల్లో…