తన్ననా తన్నాన నన్నానా… ఓ ఓ, తన్ననా తన్నాన నన్నానాగజ్జె ఘల్లుమన్నదో గుండే ఝల్లుమన్నదోకట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదోతట్టుకో తడే తమాషా…ఆఆ ఓ, ఇచ్చుకో ఒడే మజాగాలేత…
ఎవ్వరు మాపై నిన్నే ఎగదోస్తారమ్మాఎవ్వరి ఎదలను వదలక వేధిస్తావమ్మాఎందరి మనసులతోటి ఆటాడేవమ్మాఎపుడు మాపై నీదే పైచేయి ప్రేమ ప్రేమంటే చావేనా అసలైన అర్ధంప్రేమికులపైనేనా నువు చేసే యుద్ధంప్రేమ…
ఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ నా ఇంటి ముందున్న… పూతోటనడిగేవోనా ఒంటి పైన జారే… నా పైటనడిగేవోనీ చెవిలో సందెవేళ……
డింగరి డింగాలేఅమ్మాడి… డింగరి డింగాలేమధురమైన ఊహలల్లి ఉయ్యాలలూగాలే డింగరి డింగాలేఅమ్మాడి… డింగరి డింగాలేమధురమైన ఊహలల్లి ఉయ్యాలలూగాలే పక్కింట్లో ఉన్న రంగేళి బొమ్మకొంచం వాటేస్తే… పెట్టెయ్నా చుమ్మాబెల్ బాటమ్…
కొంటెగాడ్ని కట్టుకో… కొంగుతీసి చుట్టుకోకోటి వన్నెలున్నదానఅందమంతా ఇచ్చుకో… అందినంత పుచ్చుకోవాలు కళ్ళ పిల్లదాన తీరాలి అచ్చట్లు… సాగాలి ముచ్చట్లుసిగ్గుల్లో జారిపోవాలి చీకట్లుతీరాలి అచ్చట్లు… సాగాలి ముచ్చట్లుసిగ్గుల్లో జారిపోవాలి…
చికుబుకు చికుబుకు రైలే… అదిరినది నీ స్టైలేచక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే చికుబుకు చికుబుకు రైలే… అదిరినది నీ స్టైలేచక్కనైన చిక్కనైన ఫిగరే……
ఏంటో నిను తలచి తలచికనులు తెరిచి కలగంటున్నాఏంటో నువు ఎదురు పడితేఎదని అదుపు చెయ్యలేకున్నా నీ వల్లేరా… నీ వల్లేరానే తొలిసారి… మబ్బుల్లో తిరుగుతున్నానీ వల్లేరా… నీ…
పుణ్యభూమి నా దేశం నమో నమామీధన్య భూమి నా దేశం సదా స్మరామీ పుణ్యభూమి నా దేశం నమో నమామీధన్య భూమి నా దేశం సదా స్మరామీనన్ను…