చికుబుకు చికుబుకు రైలే… అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే

దీని చూపుకు లేదు ఎయ్ భాష
కళ్ళలోనే ఉంది నిషా
ఈ హొయలే చూస్తే జన ఘోష
చెంగు తగిలితే కలుగును శోష
చికుబుకు చికుబుకు రైలే… అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే
అహ, సైకిలెక్కి మేమొస్తుంటే… మీరు మోటర్ బైకులే చూస్తారు
అహ మోటర్ బైకులో మేమొస్తే… మీరు మారుతీలు వెతికేరు
అహ జీన్స్ పాంట్సుతో మేమొస్తే… మీరు బ్యాగి పాంట్సుకై చూస్తారు
అహ బ్యాగి పాంట్సుతో మేమొస్తే… మీరు పంచలొంక చూస్తారు
మీకు ఏమి కావాలో… మాకు అర్ధం కాలేదే
పూలబాణాలేసామే పిచ్చివాళ్లైపోయామే
చికుబుకు చికుబుకు రైలే… అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే
చికుబుకు చికుబుకు రైలే… అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే
మాకాటపాటలో అలుపొచ్చే… మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చె
మా మతులు చెదిరి తల మెరుపొచ్చె… రాదులే వయసు మళ్ళి
మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్ళు… రేపిచ్చుకోవాలి కట్నాలు
అవి లేక జరగవు పెళ్ళిళ్ళు… ఎందుకీ గోల మీకు
మీరు ఇప్పుడే లవ్ చేస్తే… మూడు ముళ్ళు పడనిస్తే
కన్న వాళ్ళకు అది మేలు… చిన్నవాళ్ళకు హ్యాపీలు
చికుబుకు చికుబుకు రైలే (రైలే)… అదిరినది నీ స్టైలే (స్టైలే)
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే
దీని చూపుకు లేదు ఎయ్ భాష… కళ్ళలోనే ఉంది నిషా
ఈ హొయలే చూస్తే జన ఘోష… చెంగు తగిలితే కలుగును శోష
చికుబుకు చికుబుకు రైలే (రైలే)… అదిరినది నీ స్టైలే (స్టైలే)
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే
చికుబుకు చికుబుకు రైలే (రైలే)… అదిరినది నీ స్టైలే (స్టైలే)
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.