పట్టు చీరలా తళతళలూ… పట్టగొలుసులా గలగలలూపట్టు చీరలా తళతళలు… పట్టగొలుసులా గలగలలుపూల చొక్కల రెపరెపలు… సిల్కు పంచెల టపటపలుకాసుల పేరులా ధగధగలు… కాఫీ గాజుల భుగభుగలుమామిడాకుల మిలమిలలు……
మ్ మ్ ఆ ఆ ఆఆ ఏకువలో మాయ సీకటిలో మాయసూపులలో మాయ ఊసులలో మాయ, ఏయ్ఏకువలో మాయ… సీకటిలో మాయసూపులలో మాయ ఊసులలో మాయ మాయ…
మెరిసే మెరిసే మెరిసే… కనులే తొలిగా మెరిసేఅరరే కలలే ఎదుటే వాలేనులేమనసే మనసే మనసే… తనలో తనుగా మురిసేకురిసే ఆనందంలో తడిసేనులేఈ క్షణం ఎదకి వినబడి… తొలి…
తందానే తనేననేనా నే… తందానే తానెనానేనానేతానానే తన్నిననినానే తానానే తన్నిననినానే వెలుతురు తింటది ఆకు… వెలుతురు తింటది ఆకూఆకును తింటది మేక… ఆకును తింటది మేకమేకను తింటది…
విశ్వక్: తీరా..! నేను మీ నాన్నతో మాట్లాడతా. 😟నివేత: ఆయన వినడు.విశ్వక్: నీ ఫియాన్సీతో మాట్లాడతా..!నివేత: అవన్నీ వద్దు. విశ్వక్: నిన్ను కిస్ చేశానని చెప్తా..!నివేత: నువ్వేం చేసినా నా పెళ్లి ఆగదు ప్రేమ్.విశ్వక్: నీతో అన్నీ…
తన పెదవులు నను పిలిచేపిలుపు వినగానే మనసెగిసేతన ఊపిరి నను తగిలేప్రతి క్షణము ఏదో పరవశమే నింగి జాబిలి నన్ను కోరగాఇన్నాళ్లు ఉన్న దూరమే మారిపోయెనేకొత్త ఊపిరి…
కనుపాప నువ్వై వెలుగిస్తూనా కలకు రంగుల మెరుపిస్తూఅడుగడుగు నీడై నడిపిస్తూప్రతి మలుపులో నను గెలిపిస్తూఅండగా ఉండవే… ఎప్పుడూ నువ్విలాపండుగై నిండవే… లోపలా వెలుపలానువ్వు నాతోడై లేనిదే నేనెలా..!…
ఎన్నో ఎన్నేన్నో విన్నాం గానిఇంకా ఎన్నెన్నో చూశ్నాం గానిఅన్నీ కాకుండా ఇంకోటైతాందోయ్ఇపుడే షురువైంద బాతాకాని ఇష్టాలెన్నెన్నో ఉన్నాయ్ గానిరిష్టాలింకెన్నో అయినై గానిదునియా మొత్తంలా గిట్లా ఏ చోటాకాలేదోయ్…