నువ్వంటే నాకు ధైర్యం… నేనంటే నీకు సర్వంనీకు నాకు ప్రేమా… ప్రేమంటే ఏంటీ?చల్లగా అల్లుకుంటది… మెల్లగా గిల్లుతుంటదివెళ్ళనే వెళ్ళనంటది… విడిపోనంటుంది మరి నువ్వంటే నాకు ప్రాణం… నేనంటే…
అందమైన రెండు కళ్ళు మాటలాడెనేసరికొత్త భాష నాకు నేర్పెనేస్వఛ్చమైన నవ్వు ఒకటి గుండె తాకెనేఅది నింగి దాటి నన్ను మోసెనే ఇక నీడై నీ వెనుక… మొదలెట్టేసానే…
చూడకే చూసినాను చందమామనే పగటేల తారనేమరి మాటరాని గుండెలోన కవితలాయెనేనేలకే జారినాది పండు వెన్నెలే సరి పాలపుంతలేఇక మౌనమేమొ గంతులేసి కబురులాయనే ప్రాణమే తన జాడని వెతుకులాడి…
చీకటి చిరుజ్వాలై నిప్పులు కురిసిందేకత్తులు దూసిందే… గుండెలు కోసిందేగాయం చేసిందే… సాయం లేకుందేసాయం లేకుందే రగులుతుంది రక్త కణం… గుండెలోన నిప్పు కణంరేయి పగలు లేని రణంమాటల్లో…
ఎలా ఎలా ఎలా అడగనురాభయాలనే ఎలా విడువనురాఎలా ఎలా ఎలా పంచనురాదూరాలనే ఎలా తెంచనురా జతే కలిసే అడుగులతోతనువుపై నడిచే పెదవులతోసిగ్గునే, హా… చంపరాఎలా ఎలా ఎలా…
లంబోదర లంబోదరహే, మట్టీతో నిన్ను చేసి… చిట్టీ మండపమేసిఅడవీకి పోయి పూలు పండ్లు తెచ్చినంపూలా మాలేసి… పులిహోర నైవేద్యం పెట్టిమొక్కి నీ ముందు గుంజిళ్ళు తీసినం మట్టీతో…
సేను సెలక మురిసేటి వేళరామ చిలుక పలికేటి వేళ… ఊరే తెల్లారే… ఏ ఏవాడంత రంగు రంగుల సింగిడాయేపళ్ళెంత పండుగొస్తే సందడాయే…కొమ్మల్లో పూల గుత్తులు ఊయలూగేగాలుల్లో అగరబత్తుల……
ఏ తల్లి కడుపు పంటవే బతుకమ్మ… జగమే కొలిసీ వడిసేనమ్మాఏ కలతలు ఎదురుపడక దీవించమ్మ… జీవితమంతా కొలిసెదమమ్మాప్రతి ఆడబిడ్డకిది పెద్ద పండుగా… ప్రకృతి ఇచ్చే గొప్ప వరమేనంటాప్రతియేటా వైభవంగా…