ప్రస్తుతం పెరుగుతున్న జనాభాతో పాటుగా ఇల్లు, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలా చాలా వస్తున్నాయి. అలాగే వాటికీ సంబంధించిన వస్తులవులను వాడకం కూడా అలాగే ఉంది.ఇక అందులో అందరు ఎక్కువ వాడేది డోర్ మ్యాట్స్ మరియు కార్పెట్స్.
డోర్ మ్యాట్ అందువల్ల వీటికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కానీ మనం మంచి ఒక డోర్ మ్యాట్ లేదా కార్పెట్ కొనాలి అంటే వాటి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది వాటిని కొనడానికి ఆలోచిస్తుంటారు. ఈ డోర్ మ్యాట్స్ మరియు కార్పెట్స్ ను పెట్టుబడి లేకుండా కేవలం టెక్సటైల్ వేస్ట్ క్లాత్ తో డోర్ మ్యాట్స్ చేసుకొని మంచిగా లాభాలు పొందచ్చు.
తక్కువ ధరకు కానీ వీటిని మనం తక్కువ ధరకు తయారు చేసి ఎక్కువ ధరలకు ఎలా అమ్మొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్టుడబడి: ముందుగా మనం పెట్టుబడి గురుంచి తెలుసుకుందాం. మనం ఈ వ్యాపారాన్ని చాలా తక్కువ ఖర్చుతో కేవలం రూ.15 వేల నుండి రూ. 30 వేల మధ్యలో పెట్టుబడితో ప్రారంబించచ్చు.
రా మెటీరియల్స్: ఈ వ్యాపారానికి కావాల్సిన రా మెటీరియల్స్ కేవలం క్లాత్ స్క్రాప్ ఈ క్లాత్ స్క్రాప్ మనం లోకల్లో ఉన్న కొన్ని టెక్సటైల్ షాప్స్ మరియు టెక్సటైల్ ఫ్యాక్టరీస్ తో మాట్లాడుకొని తీసుకోవచ్చు.
మెషినరీ: ఈ వ్యాపారానికి మనకు కావలసిన మెషినరీ ఇండస్ట్రియల్ మెషిన్ దీని ధర మనకు రూ.15 వేల రూపాయిలు పడుతుంది. ఇక మనం ఈ వ్యాపారం ఎటువంటి లేబర్ లేకుండా మన ఇంటి దగ్గరే చేసుకోవచ్చ్చు. అలాగే వాటి తయారీ విషయం కూడా చాలా సులువు కొంచెం టైలరింగ్ ఐడియా ఉంటె చాలు.
లాభాలు: ఇక ఏ వ్యాపారం పెడితే మనకు వచ్చే లాభాలు ఏంటో చూద్దాం ఈ వ్యాపారంలో రిస్క్ చాలా తక్కువ ఉండడంతో పాటు లాభాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం రోజుకు ఒక 20 డోర్ మ్యాట్లు చేసిన ఒకో డోర్ మ్యాట్ ధర రూ.80 అంటే రోజుకు రూ.1600 వందలు అంటే ఇక నెలకి రూ.40 వేలు సంపాదించవచ్చు.ఇక మనకి నెలకి ఖర్చు మొత్తం ఒక రూ.10 వేలు వేసిన ఇక మనకు రూ.30 వేలు లాభం వస్తుంది
మార్కెటింగ్: ప్రతి వ్యాపారానికి మార్కెటింగ్ చాలా అవసరం అలాగే ఈ వ్యాపారికి కూడా మార్కెటింగ్ చాలా అవసరం ఈ వ్యాపారానికి మనం ఏమి మార్కెటింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. డోర్ తో డోర్ వెళ్లి డోర్ మ్యాట్ షాపులకి మన డోర్ మ్యాట్స్ చేయడం అలాగే కొత్తకొత్త డిజైన్లతో కస్టమర్ న అక్కట్టుకోవడం అలాగే ఆన్ లైన్లో పెట్టడం ఇక సూపర్ మర్కెట్స్ , షాప్స్, బిగ్ బజార్ లాంటి వాటితో ఒప్పందం కుదుర్చుకోవడం. ఇక మనం డైరెక్ట్ సేల్ చేయడం.
గవర్నమెంట్ పర్మిషన్: గవర్నమెంట్ పర్మిషన్: ఇప్పుడు ఈ వ్యాపారానికి గవర్నమెంట్ పర్మిషన్ ఎలా పొందాలో చూద్దాం. ఈ వ్యాపారానికి మనకు లోకల్ అథారిటీ పర్మిషన్ లేదా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక సబ్సిడీ కోసం ఎంఎస్ఎంఈ సబ్సిడీలోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.