Brahmastram Dialogues In Telugu
నీరు, గాలి, నిప్పు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రలలో ఇమిడి ఉన్నాయి.ఈ కథ ఈ అస్త్రాలన్నిటికి అధిపతైన బ్రహ్మాస్త్రానిది!
ఆ బ్రహ్మాస్త్రాం యొక్క విధి. తన అరచేతి రేఖలలో చిక్కుకుని ఉందన్న విషయం, ఆ యువకుడికే తెలియదు. అతనే శివ!
ఈ ప్రమపంచంలో ఎదో జరగుతుంది.కొన్ని పూరాతన శక్తులున్నాయి.అలాగే వాటిని రక్షించే వాళ్ళు ఉన్నారు.కానీ ఒక అంధకారం కూడా ఉంది. అది అన్నిటినీ భస్మం చేసేస్తుంది.
మా ఈ అస్త్రాల ప్రపంచంతో నీ జీవితం ముడిపడి ఉంది శివ. ఎందుకంటే నువ్వు కూడ ఒక అస్త్రానివి. అగ్నాస్త్రానివి!
అగ్ని తో నాకు ఒక బంధం ఉంది. అగ్ని నన్ను దహిచలేదు.
Brahmastram Dialogues In Telugu
Like and Share
+1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.