Menu Close

Bimbisara Movie Dialogues in Telugu – 2022

Bimbisara Movie Dialogues in Telugu – 2022

రాక్షసులు ఎరుగని రావణ రూపం, శత్రువులు గెలవని కురుక్షేత్ర యుద్ధం, త్రిగర్తల సామ్రాజ్య అధిపతి బింబిసారుడి విశ్వరూపం.

బింబిసారుడు అంటేనే మరణశాసనం. ఇక్కడ రాక్షసుడు అయిన, భగవంతుడు అయిన ఈ బింబిసారుడు ఒక్కడే.

బింబిసారుడే వస్తాడు, వాడే ఆ నిధిని తెరుస్తుడు. ఆ కాలమే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య వారధి.

ఈ ప్రపంచం అంతా నా కాలి కింద చెప్పుల ఉండాలి అనేది మా నాన్న కల.

గ్రహాగతులిని తలదన్ని, కాలచక్రాన్ని అధిగమించి, ఉప్పెన వేగంతో బింబిసారుడి పాదం ఈ నేలని తాకబోతుంది శాస్త్రి.

ఎవడ్రా నిన్ను పంపింది అని పైన ఉన్న ఆ యముడు అడిగితే చెప్పు. కింద ఒకడు ఉన్నాడు వాడి పేరు బింబి,త్రిగర్తల సామర్జ్యాధిపతి బింబిసారుడు అని చెప్పు.

నాడైనా నేడైన త్రిగార్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడి కత్తిని దాటాలి.

హద్దులను చెరిపేస్తూ, మన రాజ్యపు సరిహద్దులు ఆ పై రాజ్యాలను దాటి విస్తరించాలి.శరణు కోరితే ప్రాణబిక్ష, ఎదిరిస్తే మరణం.

Bimbisara Movie Dialogues in Telugu – 2022

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading