Menu Close

Bharat Ane Nenu Title Song Lyrics In Telugu – Bharat Ane Nenu

విరచిస్తా నేడే నవశకం… నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరుగని సేవే అభిమతం… కష్టం ఏదైనా సమ్మతం…
భరత్ అనే నేనూ… హామి ఇస్తున్నానూ…
బాధ్యున్నై ఉంటానూ…

ఆఫ్ ద పీపుల్… ఫర్ ద పీపుల్
బై ద పీపుల్… ప్రతినిధిగా…

దిస్ ఈజ్ మి… దిస్ ఈజ్ మి…
దిస్ ఈజ్ మి… దిస్ ఈజ్ మి…

పాలించే ప్రభువుని కాననీ… సేవించే బంటును నేననీ
అధికారం అర్దం ఇది అనీ… తెలిసేలా చేస్తా నా పనీ…
భరత్ అనే నేనూ… హామి ఇస్తున్నానూ…
బాధ్యున్నై ఉంటానూ…

ఆఫ్ ద పీపుల్… ఫర్ ద పీపుల్
బై ద పీపుల్… ప్రతినిధిగా…

దిస్ ఈజ్ మి… దిస్ ఈజ్ మి…
దిస్ ఈజ్ మి… దిస్ ఈజ్ మి…

మాటిచ్చా నేనీ పుడమికీ… పాటిస్తా ప్రాణం చివరికీ…
అట్టడుగున నలిగే కలలకీ… బలమివ్వని పదవులు దేనికీ…
భరత్ అనే నేనూ… హామి ఇస్తున్నానూ…
బాధ్యున్నై ఉంటానూ…

ఆఫ్ ద పీపుల్… ఫర్ ద పీపుల్
బై ద పీపుల్… ప్రతినిధిగా…

దిస్ ఈజ్ మి… దిస్ ఈజ్ మి…
దిస్ ఈజ్ మి… దిస్ ఈజ్ మి…

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading