ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
- నిరాడంబరమైన తేనెటీగ అన్నిరకాల పువ్వులనుంచి తేనెను తీసుకున్నట్లే, తెలివి కలవాడు అన్ని పవిత్ర గ్రంథాల నుంచీ సారాన్ని గ్రహిస్తాడు.
- మీరు ప్రతిరోజూ తృప్తిగా నిద్రించాలనుకుంటే, ప్రతి ఉదయమూ ఒక చక్కటి సంకల్పంతో నిద్ర లేవడం అలవాటు చేసుకోండి.
- తన జ్ఞాపకాలతోనే జీవించేవాడు వృద్ధుడు అవుతాడు. భవిష్యత్తు గురించి ప్రణాళికలతో జీవించేవాడు నిత్య యౌవనంలో వుంటాడు.
- ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండ జీవించే వ్యక్తిలో ఆత్మీయత వుంటుంది.
- అసమర్థులకు అవరోధాలుగా అనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి.
- నువ్వెంత కష్టపడి పనిచేస్తున్నావో చెప్పొద్దు. ఎంతపని పూర్తయిందో చెప్పు.
- ఏం చేయాలి, ఎలా చేయాలి అని అర్థమయ్యే వరకూ చేస్తూనే ఉండలి.
- ఔన్నత్యమంటే కోరికలను చంపుకోవడం కాదు. వాటిని అదుపులో ఉంచుకోవడం.
- అందంలేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు.
- మంచి పనికి మించిన పూజలేదు. మానవత్వానికి మించిన మతం లేదు
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
Like and Share
+1
+1
+1