Best Places to Visit in Visakhapatnam
విశాఖపట్టణం ఒక పక్క సముద్ర గాలులు మరొక పక్క అందంగా చెక్కినట్టు కనిపించే కొండలు.. పట్టణానికి కూసంత దూరంలో అరకు లోయ, సహజంగా ఏర్పడిన బుర్రా గుహలు.. ఆ శివ నామంతో మ్రోగే ఖైలాష ఘిరి.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ప్రదేశాలు.. మీ కోసం ఇక్కడ కొన్ని అందమైన ప్రదేశాల లిస్ట్ ఇచ్చాము. కుదిరినప్పుడు తప్పకుండా వీక్షించండి.
Beaches in Vizag
Yarada Beach: మీ సెలవుదినాన్ని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి ఆనందించడానికి గొప్ప ప్రదేశం.

Rishikonda Beach: క్లియర్ వాటర్ తో ఆహ్లాదకరమైన వాతావరణంతో చక్కని సాయంత్ర కాలాన్ని గడిపేందుకు ఇది అద్బుతమైన బీచ్.

Rama Krishna Beach(RK Beach): ఎప్పుడు టూరిస్టలతో రద్ధీగా వుండే బీచ్ ఇది, వివిద రకాల తినుబండారాల స్టాల్స్ తో సందడి సందడి గా వుంటుంది.
Borra Caves in Vizag
సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఇవి.. విశాఖపట్టణానికి కొద్దిపాటి దూర్మలోనే వున్నాయి.. కుటుంబంతో కలిసి సరదాగా కొన్ని గంటల సమయాన్ని గడిపి రావోచ్చు..



Araku Valley in Vizag
పచ్చదనం తొడుకున్న కొండలు లోయలు, మంచు పొరలను కప్పుకున్నట్టు వుంటుంది. ఎప్పుడు పక్షుల కిలకిలలు, నీఋ పారుతున్న శబ్దం మనసు ని ఆహ్లాద పరుస్తాయి.. అరకు ఎంత బాగుంటుందో.. విశాఖపట్టణం నుండి అరఖు వెళ్ళే మార్గం కూడా అంతే బాగుంటుంది.. రైలు ప్రయాణం ఆద్బుతంగా వుంటుంది. తప్పకుండా పయనించండి.


Kailasagiri in Vizag
చుట్టూ పచ్చదనం మద్యలో ఆ పరమాత్ముడు పార్వతి దేవితో ఆసీనుడై వుండడం చూస్తే మనసు పులకిస్తుంది. గిరి చుట్టూ రైలు ప్రదక్షణ కూడా వుంటుంది.. ఒక రౌండ్ వేసి రండి. దాదాపుగా వైజాగ్ మొత్తం కనిపిస్తుంది. అక్కడి నుండి కొండ కిందకు రోప్ వే కూడా వుంటుంది సరదాగా ట్రై చెయ్యండి.



Katiki Falls in Vizag
వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు కచ్చితంగా వెళ్ళండి, సరదాగా కుటుంబంతో ఒక రెండు గంటల పాటు సేద తీరవచ్చు.


INS Kursura Submarine Museum


Dolphin’s Nose in Vizag


Indira Gandhi Zoological Park


Simhachalam Temple

Kambalakonda Wildlife Sanctuary
వారాంతాలలో కుటుంబంతో కలిసి చక్కగా ఆనందించడానికి గొప్ప ప్రదేశం.. మనసుకి ప్రశాంతత కలిగిస్తుంది.. తప్పకుండా వీక్షించండి..


Best Places to Visit in Visakhapatnam, Top 10 Places to Visit in Vizag, Top 10 Tourist Places in Vizag