ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Beast Movie OTT Release Date Telugu – బీస్ట్ ఓటిటిలో ఎప్పుడు రిలీస్ అవుతుంది?
తమిళ్ సూపర్ స్టార్ మనందరి అభిమాన నటుడు తలపతి విజయ్ నటించిన Beast సినిమా ఏప్రిల్ 13 న థియేటర్లలో రిలీస్ కానంది, కాగా ఈ మద్య కాలంలో రిలీస్ అయిన సినిమా నెలలోపే ఓటిటి లో రిలీస్ అయిపోతుంది ఓటిటి హక్కులను SUN NXT మరియు Netflix కొన్నట్టు సమాచారం అందంది.
Watch Beast Movie Online Free Telugu .. ?
Beast Movie OTT Release Date Telugu: మనకందిన సమాచారం ప్రకారం బీస్ట్ సినిమా ఓటిటి రిలీస్ జూన్ లో వుండొచ్చు అని సినీ వర్గాల మాటలు.
Name of the Movie | Beast |
Language | Tamil |
Director | Nelson Dilipkumar |
Staring | Vijay and Pooja Hegde |
Cast | Yogi Babu, Shine Tom Chacko, VTV Ganesh and Aparna Das |
Theatre Release Date | 13 April 2022 |
Beast OTT Release Date | June 2022(Tentative) |
Film Industry | Tamil Film Industry |
ఈ సమాచారం వివిద రిసోర్సస్ నుండి సేకరించబడింది. (www.telugubucket.com) ఈ సమాచారాన్ని దృవీకరించడం లేదు.
Like and Share
+1
+1
+1