Menu Close

Ghani OTT Release Date Telugu – ఘని ఓటిటీ లో ఎప్పుడు రిలీస్ అవుతుంది?

Ghani OTT Release Date Telugu – ఘని ఓటిటీ లో ఎప్పుడు రిలీస్ అవుతుంది?

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఘని సినిమా ఈ మద్యనే రిలీస్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే, కాగా ఈ సినిమా ప్రేక్షకులని నిరసపరిచిందనే చెప్పాలి.. విభిన్నమైన కథతో వచ్చినా ఎందుకో ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించలేదు.

పెద్ద తారాగనమే వున్నా, ఈ సినిమా ని గట్టెకించలేకపోయారు Varun Tej, Upendra, Saiee Manjrekar, Sunie Shetty, Jagapathi babu, Naveen Chandra, Nadhiya and others.

Watch Ghani Movie Online Free ..!

Bigg Boss 10 గెలిచేది ఎవరో చెప్పగలరా?

కాగా మనకందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రసార హక్కులను ఆహా.. మరియు నెట్ ఫ్లిక్స్ కొన్నట్టుగా తెలుస్తుంది. అఫిషియల్ గా ఇంకా రిలీస్ డేట్ చెప్పకపోయిన, ఈ సినిమా ఏ నెల 29th వ తరీకు నుండి వుంటుంది అని వినికిడి.

Directed by:Kiran Korrapati
Produced by:Allu Venkatesh, Sidhu Mudda.
Screenplay:Kiran Korrapati
OTT Platform Release Date29th April (Tentative)
Dialogues:Kiran Korrapati
Music by:Thaman S
Cinematography (DOP):George C. Williams
Edited by:Marthand K. Venkatesh

Ghani OTT Release Date Telugu

ఈ సమాచారం వివిద రిసోర్సస్ నుండి సేకరించబడింది. (www.telugubucket.com) ఈ సమాచారాన్ని దృవీకరించడం లేదు.

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Watch Movies Online