Menu Close

RRR OTT Release Date Telugu – RRR ఓ‌టి‌టి రిలీస్ ఎప్పుడు?

RRR OTT Release Date Telugu – RRR ఓ‌టి‌టి రిలీస్ ఎప్పుడు?

RRR చిత్రం ఇప్పటికే బారి విజయాన్ని సాదించి 1000 కోట్ల వసూళ్లని రాబట్టింది. థియేటర్లలో ఇంకా ఈ సినిమా మంచి రన్ లో వుంది. కాగా సినిమా రిలీస్ అయ్యి ఇప్పటికే మూడు వారాలు అవుతుండడంతో సినిమా ఓ‌టి‌టి రిలీస్ గురుంచి చర్చ మొదలైంది.

కొన్ని రిసోర్సస్ నుండి మాకు అందిన సమాచారం ప్రకారం RRR సినిమా రైట్స్ Zee5 మరియు నెట్ ఫ్లిక్స్ వారు కొన్నట్టు తెలుస్తుంది. Zee5 మరియు నెట్ ప్లిక్స్ వారు ఈ సినిమాని హిందీలో తప్ప మిగతా అన్నీ బాషలలోను విడుదల చేస్తారని వినికిడి. హిందీలో మాత్రం ఇంకా ఎప్పుడు రిలీస్ అన్న విషియం తెలియదు.

సినిమా రిలీస్ అయిన 2 నెలలకి అంటే మే 25వ తరీకున ఈ సినిమా బుల్లి తెరపైకి రాబోతున్నది..!, లేదా ఇంకా తొందరగా అంటే ఏప్రిల్ 20 న కూడా వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది..!

RRR OTT Release Date Telugu – RRR ఓ‌టి‌టి రిలీస్ ఎప్పుడు?

Name of the MovieRRR
GenreAction, Drama
Release Date25th March 2022
OTT PlatformsNETFLIX and ZEE5
OTT Platform Release DateNot Officially Announced Yet – April 20th or May 25th(Tentative)
Star castN T Rama Rao Jr.Ram Charan
Cameo appearancesAjay Devgn Alia Bhatt
Directed ByS. S. Rajamouli
Written ByK. V. Vijayendra Prasad
Produced ByDVV Entertainment
Run time187 Minutes

ఈ సమాచారం వివిద రిసోర్సస్ నుండి సేకరించబడింది. (www.telugubucket.com) ఈ సమాచారాన్ని దృవీకరించడం లేదు.

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading