Menu Close

Bakrid Telugu Wishes, Greetings, Quotes and Stauts 2022 – బక్రీద్ శుభాకాంక్షలు


Bakrid Telugu Wishes, Greetings, Quotes and Stauts 2022 – బక్రీద్ శుభాకాంక్షలు

త్యాగానికి ప్రతీకైన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
ముస్లిం సోదర సోదరీ మణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

Bakrid Telugu Quotes - బక్రీద్ శుభాకాంక్షలు

అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీ జీవితాన్ని సుఖశాంతులతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు

ఈద్ పర్వదినాన మీకు, మీ కుటుంబ సభ్యులకు
అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
ఈద్ ముబారక్

అల్లాహ్ దగ్గర మన సన్నిహితుల గురించి ప్రార్థించడానికి,
వారితో ప్రేమను, చిరునవ్వును పంచుకోవడానికి…
అందరితో ఆనందంగా గడపడానికి ఉద్దేశించిన రోజు ఇది.
ఈద్ ముబారక్

అల్లాహ్ అందరికీ శుభం చేయుగాక..
ముస్లిం సోదర సోదరీ మణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

ఈ బక్రీద్ మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
అల్లాహ్ ఆశీస్సులు, ప్రేమతో..
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్

అల్లా ఆశీస్సులతో మీ ఆటంకాలన్నీ తొలగిపోవాలని ఆశిస్తున్నాను.
ముస్లిం సోదర సోదరీ మణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

ఈద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీ మణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

ఇస్లాంలో అంటరానితనం లేదు. రాజు, రైతు, ధనిక, పేద, జాతి, వర్గ బేధాలు లేకుండా అందరూ ఒకరికొకరు భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి నమాజుకై రోజుకు ఐదు సార్లు నిలబడి విశ్వమానవ సోదర భావాన్ని చాటుతారు.

అల్లాహ్ పట్ల మీకున్న భక్తి, విధేయతలు కొనసాగాలి.
ముస్లిం సోదర సోదరీ మణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

అల్లాహ్ ఆశీస్సులు ఎల్లవేళలా నీతో ఉండాలని కోరుకుంటూ..
అందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

సన్నిహితులను నేను చేరుకోలేకపోవచ్చు.
కానీ వారినెప్పుడూ గుర్తుంచుకుంటాను.
అల్లాహ్ ఆశీస్సులు ఎప్పుడు మీతో, మీరు అమితంగా ఇష్టపడే వారితో ఉండాలి.
అందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

ముస్లిం సోదరుల రంజాన్ ఉపవాసాలు నిన్నటి (జూన్ 4)తో ముగిసాయి. నేడు వీరంతా ఈద్ ఉల్ ఫితర్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడ కొన్ని పవిత్రమైన వాక్యాలు, వాట్సాప్ స్టేటస్‌లు, ఇమేజ్‌లు అందిస్తున్నాం.

క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం. ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

అల్లాహ్ అనుగ్రహం.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. ఈద్-ఉల్-ఫితుర్ శుభాకాంక్షలు.

Bakrid Greetings in Telugu
Bakrid Wishes in Telugu
Bakrid Status for Whatsapp in Telugu
Bakrid Status in Text
Bakrid Quotes in Telugu

కూలీలతో పని చేయించుకున్నప్పుడు వారి చెమట ఆరకముందే కష్టార్జితం చెల్లించాలి – ఖురాన్

సక్రమ మార్గంలో నడుచుకుంటూ, దేవుని యందు భక్తి విశ్వాసములు కలవారికి వారి కర్మానుసారం మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది – ఖురాన్ 16:97

ఉపవాసంతో ఆకలిదప్పులతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు. పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ముఖ్యోద్దేశం – ఖురాన్

ఖురాన్ ప్రకారం, ఎవరైతే పని వారితో ఏదైనా పని చేయించుకున్నప్పుడు, వారి చెమట చుక్కలు ఆరకముందే వారి కష్టార్జితం చెల్లించాలి

హ్యాపీ ఈద్-ఉల్-ఫితుర్

‘సరైన మార్గంలో నడుస్తూ, అల్లాహ్ పై భక్తి, విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది’ అందరికీ ఈద్-ఉల్-పితుర్ శుభాకాంక్షలు

అల్లాహ్ అనుగ్రహం.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. ఈద్-ఉల్-ఫితుర్ శుభాకాంక్షలు

‘సరైన మార్గంలో నడుస్తూ, అల్లాహ్ పై భక్తి, విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది’ అందరికీ ఈద్-ఉల్-పితుర్ శుభాకాంక్షలు.

Bakrid Telugu Quotes – బక్రీద్ శుభాకాంక్షలు

Bakrid Telugu Wishes, Greetings, Quotes and Stauts 2022 – బక్రీద్ శుభాకాంక్షలు

Like and Share
+1
0
+1
1
+1
0
Posted in Special Days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading