Bakrid Telugu Quotes 2022 – బక్రీద్ శుభాకాంక్షలుత్యాగానికి ప్రతీకైన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..ముస్లిం సోదర సోదరీ మణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు. అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా…