ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Antha Ramamayam Lyrics In Telugu – అంతా రామమయం లిరిక్స్
అంతా రామమయం… ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ
అంతా రామమయం… ఈ జగమంతా రామమయం
అంతా రామమయం… ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
అంతరంగమున ఆత్మారాముడు
రామ రామ రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ రామ రామ
సోమసూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం… ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
రామ రామ రామ రామ రామ రామ రామ
సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ
గజప్రాణావనోత్సాహియై
రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ
అంతా రామమయం.. ..
Antha Ramamayam Lyrics In Telugu – అంతా రామమయం లిరిక్స్