Menu Close

Manasa Vacha Song Lyrics In Telugu

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ ఆఆ ఆ… ఆ మాట దాచా కాలాలు వేచా
నడిచా నే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

ఆ ఆ… చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమి కన్నా… తెల్లారైనా పున్నమి కన్నా
మూగైపోయా నేనిలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా… నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా… ఆ ఆ

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ ఆఆ ఆ… ఆ మాట దాచా కాలాలు వేచా
నడిచా నే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images