ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Abba Abba Lyrics in Telugu Wanted PanduGod – Sudheer
బుగ్గ మీద చినుకు పడితే
కోరక మంటుంది
పెదవి మీద చినుకు పడితే
ముద్దు కోరింది
ఇలా వొళ్లు తడిసి ముద్ద అయితే
కౌగిలి ఇమ్మంది
అలా గుండె తాకి జారు నీరు
జివ్వు మంటుంది
చినుకులన్ని కలిపి కొడితే
తగిలేను దెబ్బ
అబ్బా అబ్బా అబ్బాబాబబ్బా అబ్బా అబ్బాబాబబ్బా
జింకు చీకుం జింకు చీకుం
జింకు చికుమ్ జిమ్
చమకు చమకు చమకు చమకు
చమకు చమకు చం
ఎద పొంగులు తాకిన చినుకు
జజ్జనకర జనారే
నడుము ఒంపులు చిక్కిన చినుకు
దండ నకా నకారే
వణుకుతున్న వలపు
కోరు ఊయల చినుకు
ఊపేసి ఆపద్దాం అన్నది చూడు
మళ్లీ మళ్లీ రమ్మంటూ రెజీనా చినుకు
వీడి పుట్టెల పట్టేసి కరిగెను నేడు
చునుకులన్నీ కలిపి కొడితే
తగిలేను దెబ్బ
అబ్బా అబ్బా అబ్బాబాబబ్బా అబ్బా అబ్బాబాబబ్బా.. ..
Abba Abba Lyrics in English Wanted PanduGod – Sudheer
Bugga Meeda Chinuku Padithe
Koraka Mantundi
Pedavi Meeda Chinuku Padithe
Muddhu Korindi
Ila Vollu Tadisi Mudda Ayithe
Kougili Immandi
Ala Gunde Taaki Jaaru Neeru
Jivvu Mantundi
Chinukulanni Kalisi Kodithe
Tagilenu Debba
Abba Abba Abbababababba Abba Abbababababba
Jinku Chikum Jinku Chikum
Jinku Chikum Jim
Chamaku Chamaku Chamaku Chamaku
Chamaku Chamaku Cham
Edha Pongulu Taakina Chinuku
Jajjanakara Janare
Nadumu Ompulu Chikkina Chinuku
Danda Nakaa Nakaare
Vanukuthunna Valapu
Koru Ooyala Chinuku
Oopesi Aapeddam Annadi Chudu
Malli Malli Rammantu Regina Chinuku
Vedi Puttela Pattesi Karigenu Nedu
Chunukulanni Kalisi Kodite
Tagilenu Debba
Abba Abba Abbababababba Abba Abbababababba.. ..
Abba Abba Lyrics in Telugu Wanted PanduGod – Sudheer