ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఆలుమా డోలుమా… ఐసలకడి మాలుమా
మాటే గలీజంటే మటాషే… నువు చాలుమా
ఇప్పకల్లు ఈతకల్లు… కలిపికొడితె మునకలు
కలిపెను కసాబిసా… మితిమీరే లోకలు
డబుకునా డుబుకునా… డోలుకొట్ట గెంతనా
ఉడుకున భూలోకం… ఎట్టా పోతే ఏంటనా
సరకునా బురుకునా… దవడ పగలగొట్టనా
ఒగరునా పొగరునా ఒక్కన్నైతే ఏంటనా
ఆలుమా డోలుమా… ఆఆ ఆ ఆఆ
ఆలుమా డోలుమా… ఐసలకడి మాలుమా
మాటే గలీజంటే మటాషే… నువు చాలుమా
ఇప్పకల్లు ఈతకల్లు… కలిపికొడితె మునకలు
కలిపెను కసాబిసా… మితిమీరే లోకలు
రాంగు రూటైనా… రౌడీనయ్యా జామున
పైసలు చేతికిస్తే… పట్టుకొని పొడవనా
లవరీ పొదరి పాత సీనులొద్దురా
మర్డర్ చేస్తేనే… మనకి మంచిపేరు రా
ఎగిరినా గెంతినా… మెల్లగా నువ్వు జరిపినా
డొక్కలో పొడవనా… బక్రాగాళ్ళు దొరకునా
దాక్కునే నడుమున పెట్టా నన్ను వయసున
ఇరిగినా ఒరిగినా రౌడీ అనే పేరునా…
ఆలుమా డోలుమా… ఆఆ ఆ ఆఆ
ఆలుమా డోలుమా… ఐసలకడి మాలుమా
మాటే గలీజంటే మటాషే… నువు చాలుమా
సత్తా చూపరా మామ… సత్తా చూపరా
నువ్వు కిందపడ్డా మీద పడ్డా… సత్తా చూపరా
సత్తా చూపరా మామ… సత్తా చూపరా
ఎవడేమన్నా, ఏమైనా… సత్తా చూపరా
ఆలుమా డోలుమా… డోలుమా ఆలుమా
ఆలుమా డోలుమా… ఐసలకడి మాలుమా
మాటే గలీజంటే మటాషే… నువు చాలుమా
ఇప్పకల్లు ఈతకల్లు… కలిపికొడితె మునకలు
కలిపెను కసాబిసా… మితిమీరే లోకలు
డబుకునా డుబుకునా… డోలుకొట్ట గెంతనా
ఉడుకున భూలోకం… ఎట్టా పోతే ఏంటనా
సరకునా బురుకునా… దవడ పగలగొట్టనా
ఒగరునా పొగరునా… ఒక్కన్నైతే ఏంటనా
ఆలుమా డోలుమా… ఆఆ ఆ ఆఆ
ఆలుమా డోలుమా… ఐసలకడి మాలుమా
మాటే గలీజంటే మటాషే… నువు చాలుమా
ఇప్పకల్లు ఈతకల్లు… కలిపికొడితె మునకలు
కలిపెను కసాబిసా… మితిమీరే లోకలు