Menu Close

Kurradu Baboi Song Lyrics In Telugu-Chinna Alludu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Kurradu Baboi Song Lyrics In Telugu

బాబోయ్ బాబోయ్… బాబోయ్
అయ్ బాబోయ్ బాబోయ్… బాబోయ్ బాబోయ్

కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
పరికిణి పావడ, పరువపు ఆవడ… రుచిమరిగిన మగడా
విరహపు వీరుడ, రసికుల సోముడ… విడువకు విరుల జడా

అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
అలిగిన పోకడ, వలపుల రాకడ… తెలిసెను చలి గురుడా
నున్నని నీమెడ, వెన్నెల మీగడ… చెలిమికి చెఱుకుగడా

కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట

ముద్దులియ్యవే… సిగ్గునడిగిస్తా
సిగ్గులెందుకే… చీరనడిగొస్తా
చీర దేనికే… చీపురెట్టుకొస్తా
చీపురెందుకే… దుమ్ము దులిపేస్తా
పొద్దుగూకితే… తేనిటీగ చురక
తెల్లవారితే… బుగ్గ మీద మరక
మంచె నీడలో… మల్లెపూల పడక

కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట

ఆత్రమెందుకు… అందముందిగనుకా
అందమెందుకు… చూపు ఉందిగనుకా
చూపు ఎందుకు… చాటుకొస్తె చెపుతా
చాటుకెందుకు… వచ్చి చూడు చెపుతా
ఏమి చూడను… చూడలేని చుక్కా
ఏమి చేయను… ఏసుకోవే పక్కా
ఆడ ఊపిరి అంటుంకుంటే లక్క

అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు

వయసు చెప్పవే… బొమ్మిడాయి పులుసు
మనసు విప్పవే… విప్పుకుంటె  అలుసు
సొగసు దాచకే… దాచకుంటె కరుసు
చెక్కిళ్ళు ఇయ్యవే… తొక్కలేను అడుసు
వేడిపొంగులో… ఈడు పచ్చిపులుసు
తీపి అలకలొ… తాపమెంతో తెలుసు
బండిసాగితే పండుతుంది ఇరుసు, అయ్ బాబోయ్

కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
పరికిణి పావడ, పరువపు ఆవడ… రుచిమరిగిన మగడా
అలిగిన పోకడ, వలపుల రాకడ… తెలిసెను చలి గురుడా

కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
బాబోయ్… అయ్ బాబోయ్…………

Like and Share
+1
1
+1
4
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading