Menu Close

Jaanu Telugu dialogues


1.  ఎగసిపడే కెరటానివి నువ్వు, ఎదురు చూసే సముద్ర తీరాన్ని నేను. పిల్ల గాలి కోసం ఎదురు చూసే నల్ల మబ్బులా, ఊర చూపు కోసం, నీ దూర నవ్వు కోసం రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు ఓ చూపు అప్పు ఇయ్యలేవా?

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

2. ఒక్కోసారి జీవితం లో ఏమి జరగ్గాపోయిన, ఏదో జరగబోతోంది అని మనసుకు మాత్రం ముందే తెలిసిపోతుంటుంది.

3. పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతం అయితే, ఇన్నాళ్ళుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Dialogues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading