Menu Close

Vijay Devarakonda World Famous Lover Movie Telugu Dialogues

1.ప్రేమంటె ఒక కాంప్రమైస్ కాదు. ప్రేమంటె ఒక సాక్రిఫైస్. ప్రేమలో దైవత్వం ఉంటుంది. అవి ఏమి నేకు అర్ధం కావు.

2.ఈ ప్రపంచంలో నిస్వార్ధమైనది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు ఓ సునామినే రేపగలవు.

3. I am not the Regular Indian

4. నా గుండెకు తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెల్వకుండా ఉండాలి అంటే, ఫిజికల్ గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి.

5. I wanted to be this World Famous Lover.

6. Were you born beautiful or you grew up to be beautiful?

7. ఎవరు ఏది ప్రేమిస్తారో అది వారికి దొరకాలి

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading