అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
అట్ట సూడకే… కొట్టినట్టుగా అట్ట సూడకే
చిట్టి గుండెకే… ఉరికురికే సొట్ట పెట్టకే… హో
ఏ ఏ హే… అట్ట సూడకే… కొట్టినట్టుగా అట్ట సూడకే
చిట్టి గుండెకే… ఉరికురికే సొట్ట పెట్టకే
గురిపెడుతూ చూపులతోనా… నువు పేల్చకె బొమ్మ తుపాకీ
సరిహద్దులు తెంచుకురానా… నే నీ జిందగీలోకీ… ఈ ఈ
ఐ యామ్ లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో
హ… ఐ యామ్ లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో
లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో
నొ సెప్పి కూసున్న… నీ హార్టు బుక్కుపై
లవ్ స్టోరీ మల్లి రాసె… రైటర్ ఆల్సో
ఐ యామ్ లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో
ఆఆ ఏం చూశావని… నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఏం చూశావని… నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఏం చేశానని… వేలెత్తి చూపుతావు సూటిగా
చలో చలో … చెరో సగం తప్పుగా
మరో కతై కలుద్దామ కొత్తగా…
ఫ్లాష్ బ్యాక్ బొమ్మని… గుర్తుకే తెచ్చుకో
ప్యాచప్ ఐపోవడానికెంత చాన్సో… ఓ ఓ ఓ
ఐ యామ్ లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో
ఆ ఇను ఇనవే హే హే… మాట వినవే మంచి పిల్లవే
సిన్న గొడవే హే హే… సన్న గొడవే సల్ల బడవే
బెదిరింపులు తెగదెంపులుగా… ఎల్లిపోకే బ్రేకప్ లోకీ
గడియేసిన తలుపులు తీసి… తిరిగొస్తా నీలోకీ
ఐ యామ్ లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో
హ ఐ యామ్ లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో
లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో
సీకట్లొ దాక్కున్న… నీలోని ప్రేమని
పట్టుబట్టి బయటపెట్టె… లైటర్ ఆల్సో… ఓఓ ఓ
ఐ యామ్ లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో