అందంతో పాటు తెలివి కూడా వున్న అమ్మాయి – Telugu Funny Talks

ఒక విమాన ప్రయాణంలో ఒకతనకి
ఓ అందమైన అమ్మాయి పక్కన సీట్ దొరికింది.
ఆమె మంచి పర్ఫ్యూమ్ వాడిందేమో సుగంధం వాసన వస్తుంది.
మహా బుద్ధిమంతుడిగా అతను ఆమెను పలరించాలని
“మీరు వాడుతున్న పర్ఫ్యూమ్ బాగుంది.
పేరు చెపితే నా భార్యకు గిఫ్ట్ చేస్తాను” అని అన్నాడు.
అప్పుడు ఆమె
“వద్దు, ఆమెకు ఇవ్వొద్దు.
కొంతమంది ఇడియట్స్ ఆమెతో మాట్లాడటానికి
ఒక సాకుగా వాడుకుంటారు” అని అంది.
దిమ్మ తిరిగింది ఆ అతనికి,
అంతే ట్రిప్ అయ్యేంతవరకు తన సీట్ లో
తల కూడా తిప్పకుండా బుద్దిగా కూర్చున్నాడు.
Indian Traditional Women Photos,
Most Beautiful Indian Women Images
Like and Share
+1
+1
+1