Menu Close

కస్టమర్ ని కట్టిపడిసే కొన్ని చిట్కాలు – Business Tips in Telugu – How to Attract Customers

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

కస్టమర్ ని కట్టిపడిసే కొన్ని చిట్కాలు

Business Tips in Telugu - How to Attract Customers
  • వ్యాపారం ముగిసాక వస్తువు లేదా సేవ యొక్క అభిప్రాయం కనుక్కోండి
  • ప్రతి నెలరోజులకి ఒకసారి వారితో మాట్లడండి
  • ప్రతి పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాలకు శుభాకాంక్షలు తెలపండి
  • అడిగినదానిలో మంచి సేవ లేదా వస్తువునే ఇవ్వండి
  • మీరు చేయలేని ప్రమాణాలు ఇవ్వకండి
  • వారికి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా తీర్చడానికి ప్రయత్నించండి
  • తరచుగా కలుస్తూ ఉండండి
  • మీ పోటీదారులు ఇవ్వలేనిదాన్ని మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి
  • ప్రోత్సాహకాలు, గుర్తింపు అందించండి
  • వారే మీ అధ్బుత వినియోగదారునిలా అభినందించండి
  • కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉండండి
  • మీ వ్యాపారాన్ని మరొకరికి చెప్పేలా వారిని ప్రోత్సహించండి

Business Tips in Telugu – How to Attract Customers

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading