ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
20 Tips for a Happy and Healthy Life – ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండడానికి 20 చిట్కాలు
- ఉదయం లేవగానే నీరు తాగాలి.
- పెరుగుతో ఏ ఆహారాన్ని బుజించరాదు, అట్లాగే పెరుగును తినరాదు.
- భోజనం తర్వాత స్నానం చెయ్యకూడదు.
- స్నానం చేసే సమయమున పైనుంచి రుద్దుకుంటూ స్నానం చేయరాదు. ఇలా చేస్తే కామం వృద్ధి చెందుతుంది. అడ్డదిడ్డంగా రుద్దుతూ సాన్నం ముగించాలి.
- పగటి పూట భార్యతో (స్త్రీ) కలవరాదు.
Tips for a happy and healthy life
- అలాగే వెలుతురు లేని ప్రదేశంలో చదవరాదు.
- అలాగే లేవగానే కూడా చదవరాదు.
- లేవగానే కాళ్ళు నేలకి తగలకుండా వంగి భూమిని తాకి నమస్కరించాలి. ఇలా చెయ్యటం వల్ల శరీరంలోని విషశక్తి భూమిని ఆకర్షించి, స్వచ్ఛమైన శక్తి మనలోకి వస్తుంది. కొంతసేపు ధ్యానం తప్పక చేయాలి. ఇలా చెయ్యటం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ అవసరమైన ప్రాణశక్తినిచ్చి సమతుల్యం చేస్తుంది. శరీరానికి హాని కల్గించే విష తరంగాలు బైటికి వెళతాయి.
- సాయం సమయములో సూర్యుని కిరణాలతో స్నానం చేయాలి. అనగా కొద్దిసేపు నిలవాలి. దాని వల్ల అనేక చర్మ వాధ్యులు రాకుండా శరీరము వజ్రంలా తయారవుతంది. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ‘డి’ విటమిన్ ఉంటుంది.
Healthy lifestyle suggestions and tips
- రోజు మొత్తం మీద వక్కసారే వేడి ద్రవాన్ని , త్రాగాలి. (కాఫీ, టీ).
- భోజనాన్ని కూర్చొనే భుజించండి. దీని వల్ల శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకొని , ఆపై ఇక చాలు అని సంకేతము పంపుతుంది. తద్వారా అతి ఆహారం తీసుకొని అనారోగ్యము పాలు కాకుండా ఉండగలము.
- భోజనం చేసిన వెంటనే నిద్ర పోవద్దు. అలా నిద్రపోతే మీతోపాటు ఆహారాన్ని శుద్ధి చేసి రక్తంగా మార్చాల్సిన అవయవాలూ నిదురిస్తాయి. దానితో అజీర్ణమూ మల బద్ధకము ఇత్యాదులూ…
- రాత్రి పూట పడక గదిలో కీటికిలు తలుపులూ తెరిచి నిద్రించకండి. తలుపులు తెరిచి నిద్రిస్తే చోరుల వల్లా, కీటికీలు తెరిచి నిద్రిస్తే చలికాలంలో రోగాలూ వచ్చే అవకాశం ఉంది.
- మీరు కానీ, మీ పిల్లలు కానీ ఛాతిపై చేతులు వేసుకొని నిద్రపోకండి. ఇలా నిదురించటం వల్ల ఉపిరి తిత్తులపై తీవ్రభారం పడుతుంది.
- కూర్చున్నప్పుడు చేతులపై తలను ఉంచి విశ్రమిస్తారు కొందరు. అలా చేయటం వల్ల మెదడుకి రక్తం సరిగా సరఫరా అవ్వదు. మెదడు సమస్యలు చాలా వస్తాయి.
Ways to maintain happiness and health
- తిరిగి తిరిగి వచ్చి, లేదా చెమట కారుతు ? ఉన్నప్పుడూ స్నానం చెయ్యరాదు. చెమట వస్తుందంటే ఈ శరీరంలో వేడి పెరిగినట్టు. అలాంటప్పుడు స్నానం , చేస్తే శరీరంలో వేడి పడిపోతుంది. దానితో చెమట రావటం ఆగిపోతుంది. చెమట అనేది చెడు. ఆ చెడును బైటికి రాకుండా స్నానం ఆ సమయంలో చేయరాదు.
- రాత్రిపూట చంద్రుడ్నీ, నక్షత్రాలనీ కొద్ది సేపు చూడండి. దీని ద్వారా కనులకు దృష్టి శక్తి పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత.
- నదీ, సముద్ర స్నానం చేసేవారు స్నానం అయ్యాక వెంటనే తొలతగా వీపు తుడుచుకోవాలి. శరీరంలో అన్ని భాగాలకంటే వెన్నుముక ఎక్కువ చల్లదనం అవుతుంది. అలా చల్లదనం అవ్వటం ఆరోగ్యం కాదు.
- అరటి పండును తినగానే మజ్జిగ త్రాగరాదు. అలాగే మజ్జిగన్నంలో అరటి పండు వద్దు. ఇలా తీసుకోవటం వల్ల అరటి పండు జీర్ణ వ్యవస్థకు చేరేలోపు కడుపులో నాని విషపూరితం అవుతుంది.
- స్త్రీలు పాలు పొంగకుండా జాగ్రత్తగా ఉండాలి. దీని వల్ల ధననష్టం. అంతేకాదు. పాలు మంట మీద పడటం ద్వారా వచ్చే గాలి మంచిదికాదు.
Tips for a fulfilling and healthy life journey
- భర్తకూ, పిల్లలకూ, బంధువులకూ, అతిథులకూ స్త్రీ గాజులు వేసుకోకుండా వడ్డించకూడదు. గాజులున్న చేతితో వడ్డిస్తున్నప్పుడు ఆ గాజుల తాకిడికి వచ్చే చిరు శబ్దాలు కనిపించని క్రిములను దూరంగా నెట్టివేస్తాయి.
- స్త్రీలు నడుముకు క్రింద భాగంలో బంగారపు నగలు ధరించరాదు. పై భాగన ధరించిన బంగారు నగలకి తగిలిన గాలి మంచిది. నడుం క్రింద భాగం మల మూత్రాలకి సంబంధించిన ప్రాంతము ఆ ప్రాంతాన్ని తగిలిన గాలి బంగారాన్ని తాకితే విష గాలవుతుంది. దానికి తోడు బంగారం లక్ష్మీ స్వరూపము.
- తేనె, నెయ్యి కలిపి భుజించరాదు. అతిగా లావు ఉన్న వారు గోధుములతో చేసిన ఆహారాన్ని స్వీకరించాలి. ఒళ్ళు నొప్పులున్న వారు మాంసా హారానికి దూరంగా ఉండాలి. చేపలను ఆహారంగా తీసుకుంటున్నప్పుడు పాలూ, పాల పదార్థములను విడిచి భుజించాలి.
పాలతో – అరటిపండునూ, వేరుశెనక్కాయలు – బెల్లముతోనూ తీసుకోవాలి.
క్షీర సాగర మథనం నుండి పుట్టినవి ఏమిటి?
ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు
సంతోషంగా ఉండడానికి సూచనలు
స్వస్థమైన జీవనానికి సూచనలు
హెల్తీ లైఫ్‌స్టైల్‌లు కోసం సూచనలు
సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి సూచనలు
Guidelines for a joyful living
20 Tips for a Happy and Healthy Life – ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండడానికి 20 చిట్కాలు
Like and Share
+1
6
+1
2
+1