Menu Close

Shuddha Brahma Paratpara Rama Song Lyrics in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ… కాలాత్మక పరమేశ్వర రామ… || 2 ||
శేషతల్ప సుఖనిద్రిత రామ… బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ… || 2 ||

రామ రామ జయ రాజా రామ… రామ రామ జయ సీతా రామ…
రామ రామ జయ రాజా రామ… రామ రామ జయ సీతా రామ…

ప్రియగుహ వినివేధితపద రామ… శబరీ దత్త ఫలాశన రామ…
ప్రియగుహ వినివేధితపద రామ… శబరీ దత్త ఫలాశన రామ…

హనుమత్సేవిత నిజపద రామ… సీతా ప్రాణాదారక రామ…
హనుమత్సేవిత నిజపద రామ… సీతా ప్రాణాదారక రామ…

రామ రామ జయ రాజా రామ…
రామ రామ జయ సీతా రామ…

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ… కాలాత్మక పరమేశ్వర రామ…

Movie: Sri Ramadasu
Singer: Pranavi
Music ♪: M.M. Keeravani
Director: K. Raghavendra Rao
Cast: Nagarjuna Akkineni, Suman & Sneha
Song Label: Aditya Music

Like and Share
+1
19
+1
49
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading