Menu Close

Newyork Nagaram Lyrics In Telugu – న్యూయార్క్ నగరం లిరిక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Newyork Nagaram Lyrics In Telugu – న్యూయార్క్ నగరం లిరిక్స్

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి…
తెప్పలు విడిచినా… గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ… నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో…ఓ ఓ
ఉరిమే వలపులో…

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి…
తెప్పలు విడిచినా… గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ… నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో…ఓ ఓ, తరిమే క్షణములో…ఓ ఓ
ఉరిమే వలపులో…

మాటలతో జోలాలి పాడినా… కుయ్యాన పట్టలేవాయే
దినం ఒక ముద్దు ఇచ్చి… తెల్లారి కాఫీ నువ్వు తేవాయే
వింత వింతగ నలక తీసే… నాలుకలా నువ్వు రావాయే
మనసులోనున్న కలవరం తీర్చే… నువ్విక్కడ లేవాయే

నే నిచట..! నీవు అచట..!
ఈ తపనలో క్షణములు… యుగాములైన వేళ
నింగిచట నీలమచట…
ఇరువురికిది… ఒక మధుర బాధయేగా

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి…

తెలిసి తెలియక నూరు సార్లు… ప్రతిరోజూ నిను తలచు ప్రేనా
తెలుసుకో మరి చీమలొచ్చాయి… నీ పేరులో ఉంది తేనేనా

జిల్ అంటూ భూమి ఏదో జత కలిసిన… చలికాలం సెగలు రేపెనమ్మా
నా జంటే నీవు వస్తే… సంద్రానమున్న
అగ్గి మంట మంచు రూపమే… ఏ ఏ ఏ

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి…
తెప్పలు విడిచినా… గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ… నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో…ఓ ఓ, తరిమే క్షణములో…ఓ ఓ
ఉరిమే వలపులో.. ..

Newyork Nagaram Lyrics In Telugu – న్యూయార్క్ నగరం లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు?

Subscribe for latest updates

Loading