ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఆ ఆ ఆఆ ఆ… అఅఅఅ ఆ
కాస్త నన్ను నువ్వు… నిన్నునేను తాకుతుంటే
తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే…
రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే…
మంట చుట్టుముట్టి… కన్నె కొంపలంటుకుంటే…
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది…
పెదాల్లో నవ్వో కెవ్వో… పువ్వై పూస్తుంది…

అమ్మడూ నీ యవ్వారం… అసలుకే ఎసరు పెడుతుంటే
కమ్మగా నీ సింగారం… కసురు విసురుతుంటే
పిల్లడూ నా ఫలహారం… కొసరి కొసరి తినిపిస్తుంటే
మెల్లగా నీ వ్యవహారం… కొసరులడుగుతుంటే…
చిన్ననాడె అన్నప్రాసనయ్యిందోయ్… కన్నెదాని వన్నె ప్రాసనవ్వాలోయ్
అమ్మచేతి గోరుముద్ద తిన్నానోయ్… అందగాడి గోటిముద్ర కావాలోయ్…
ఓఓఓ ఓఓఓ ఓఓ…
కాస్త నన్ను నువ్వు… నిన్నునేను తాకుతుంటే
తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే…
రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే…
మంట చుట్టుముట్టి… కన్నె కొంపలంటుకుంటే…
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది…
పెదాల్లో నవ్వో కెవ్వో… పువ్వై పూస్తుంది…
మెత్తగా నీ మందారం… తనువులో మెలిక పెడుతుంటే
గుత్తిగా నీ బంగారం… తలకు తగులుతుంటే
కొత్తగా నీ శృంగారం… సొగసులో గిలకలవుతుంటే
పూర్తిగా నా బండారం… వెలికి లాగుతుంటే…
బుగ్గలోన పండుతుంది జాంపండు… పక్కలోన రాలుతుంది ప్రేంపండు
రాతిరేళ వచ్చిపోరా రాంపండు… బంతులాడి పుచ్చుకోరా భాంపండు…