50+ Marriage Anniversary Wishes in Telugu – పెళ్ళిరోజు శుభాకాంక్షలు
ఎన్ని సంవత్సరాలు గడిచినా
చెదరని మీ అనుబంధం
ఇలాగే ఉండాలని కోరుకుంటూ
మీ దంపతులకు
హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు.
అవధులు లేని ప్రేమానురాగాలతో
మీ వైవాహిక జీవితం
ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ
హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
మీ దంపతులు నిండు నూరేళ్ళు
ఇలానే కలసిమెలసి సంతోషంగా ఉంటూ
ఇలా ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ
మీ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.
మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం
సుఖ సంతోషాలతో సాగాలి అనునిత్యం.
వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
మాంగళ్య బంధం యొక్క ప్రాథమిక అంశాలు మరియు ప్రాముఖ్యత
అందమైన జంటకు వార్షికోత్సవ శుభాకాంక్షలు.
మీ ప్రేమ యొక్క తాజాదనం
ఎల్లప్పుడూ అలాగే ఉండనివ్వండి.
ఏల్లెన్ని గడిచినా చెదరని మీ బంధం!
ఇలాగే నిలవాలి కలకాలం
అదే మాకు ఆనందం.
హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
అనురాగం అనే వలయంలో
ఆది దంపతుల ఆత్మీయత అనే గూటిలో
చిలకా గోరింకలై మీ దాంపత్య జీవితం
ఆనంద బృందావనం కావాలని
మనసారా కోరుకుంటూ
మీ దంపతులకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత
అంతా మారిపోయింది..
నువ్వే నా జీవిత మజిలీ..
Happy Wedding Anniversary.
మీరు ఇటువంటి వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ
మీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
Wedding Anniversary Wishes in Telugu
నిజమైన ప్రేమ
మొదటి చూపులోనే కాదు,
మీ ప్రతి చూపులోనూ వుంటుంది.
వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
ఎన్నేళ్ళు గడిచినా చెదరని మీ బంధం
ఇలాగే నిలవాలి కలకాలం
అదే మాకు ఆనందం
మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
ఎల్లప్పుడూ మీ మనసులలో
ఒకరిపై ఒకరు
ప్రేమ మరియు గౌరవాన్ని కలిగి ఉండండి
మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
మీలో ఒకరిపై ఒకరికి వున్న ప్రేమ
ఎప్పటికీ చెదిరిపోకుండా
ఇలానే ఉండాలని ఆశిస్తున్నా
మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
మీ ఇద్దరి ప్రేమ కాలంతో పాటు పెరగాలని.
ఒకరికి ఒకరు జీవితాంతం తోడుగా ఉండాలని.
అర్ధం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని.
రాబోయే సంవత్సరాల్లో కూడా మంచే జరగాలని కోరుకుంటూ
మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం
మీ ఇద్దరినీ కలిపినా ఈ ప్రేమ
రాబోయే సంవత్సరాల్లో
మరింత బలంగా ఉండాలని ఆశిస్తూ
హ్యాపీ మ్యారేజ్ డే.
ప్రతీ సంవత్సరం మీ మీద ప్రేమ
రెట్టింపు అవుతుందే గానీ.. తగ్గడం లేదు..
Happy Marriage Anniversary
Marriage Day Wishes in Telugu
ఆలూమగల అనురాగానికి ప్రతిబింబాలు మీరు.
ఆదర్శ మూర్తులుగా, అన్యోన్యంగా వెలుగొందాలి మీరు.
హ్యాపీ మ్యారేజ్ డే.
మమతానురాగాల మీ ప్రేమమయ దాంపత్య జీవితం
ఎన్నేళ్లయినా ఇలాగే ఉండాలని కోరుకుంటూ
పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట
నవ్వులే కురియాలి మీ ఇంట
పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను
ఎప్పుడూ తగ్గించుకో వద్దు.
ఈ అనందం జీవితాతం ఉండాలి.
మీ ఇద్దరికీ మీ వివాహ రోజున
ఇవే మా శుభాకాంక్షలు
మీరు ఇలాంటి వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని
నలుగురికి మీ జంట
ఆదర్శప్రాయంగా నిలవాలని
ఆ భగవంతుని కోరుతూ..
Happy Wedding Anniversary.
మరొక వసంతలోకి అడుగు పెడుతున్న
మీ దంపతులకు హృదయ పూర్వక
పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ
ఒకరి పై ఒకరికి ఉన్న ప్రేమను
ఎప్పుడూ పెంచుకుంటూనే వెళ్ళాలి.
పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
మీ ఇద్దరి జీవితమంతా ప్రేమ మరియు
అంతులేని ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను.
పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
ఆనందంగా, ఆరోగ్యంగా
కలకలం కలిసి జీవించాలని
మనస్ఫూర్తిగా కోరుతూ..
మీ ఇద్దరికీ వివాహ శుభాకాంక్షలు.
దేవుడు మీ ఇద్దరినీ ఒకరికొకరు సృష్టించినట్లు అనిపిస్తోంది..
ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను..
మీ ఇద్దరికీ వివాహ శుభాకాంక్షలు.
ఆలూమగల అనురాగానికి ప్రతిబింబాలు మీరు
ఆదర్శ మూర్తులుగా, అన్యోన్యంగావెలుగొందాలి మీరు
హ్యాపీ మ్యారేజ్ డే.
Happy Wedding Anniversary in Telugu
గడిచిన కాలమంతా నాపట్ల మీరు ఎంతో ప్రేమ చూపించారు..
పరిపూర్ణమైన భర్తగా మిమ్మల్ని స్వీకరిస్తున్నాను..
మీ జీవిత భాగస్వామినైనందుకు ధన్యవాదాలు.
నేను నాకే తెలియనంతగా
నిన్ను ప్రేమిస్తున్నాను..
నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు
మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం
సుఖ సంతోషాలతో సాగాలి అనునిత్యం.
వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
నీలాంటి భర్త బహుశా..
మరెవరు ఉండరనే అనుకుంటున్నాను..
ప్రపంచంలో మీకంటే నాకు ఎవరు గొప్ప కాదు.
ఎన్ని సంవత్సరాలు గడిచినా
చెదరని మీ అనుబంధం
ఇలాగే ఉండాలని కోరుకుంటూ
మీ దంపతులకు
హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు.
అవధులు లేని ప్రేమానురాగాలతో
మీ వైవాహిక జీవితం
ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ
హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
మీ దంపతులు నిండు నూరేళ్ళు
ఇలానే కలసిమెలసి సంతోషంగా ఉంటూ
ఇలా ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ
మీ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.
మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం
సుఖ సంతోషాలతో సాగాలి అనునిత్యం.
వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
అందమైన జంటకు వార్షికోత్సవ శుభాకాంక్షలు.
మీ ప్రేమ యొక్క తాజాదనం
ఎల్లప్పుడూ అలాగే ఉండనివ్వండి.
ఏల్లెన్ని గడిచినా చెదరని మీ బంధం!
ఇలాగే నిలవాలి కలకాలం
అదే మాకు ఆనందం.
హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
Telugu Marriage Day Wishes
అనురాగం అనే వలయంలో
ఆది దంపతుల ఆత్మీయత అనే గూటిలో
చిలకా గోరింకలై మీ దాంపత్య జీవితం
ఆనంద బృందావనం కావాలని
మనసారా కోరుకుంటూ
మీ దంపతులకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత
అంతా మారిపోయింది..
నువ్వే నా జీవిత మజిలీ..
Happy Wedding Anniversary.
మీరు ఇటువంటి వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ
మీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
నిజమైన ప్రేమ
మొదటి చూపులోనే కాదు,
మీ ప్రతి చూపులోనూ వుంటుంది.
వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రతీ సంవత్సరం మీ మీద ప్రేమ
రెట్టింపు అవుతుందే గానీ.. తగ్గడం లేదు..
Happy Marriage Anniversary
ఎన్నేళ్ళు గడిచినా చెదరని మీ బంధం
ఇలాగే నిలవాలి కలకాలం
అదే మాకు ఆనందం
మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
మీలో ఒకరిపై ఒకరికి వున్న ప్రేమ
ఎప్పటికీ చెదిరిపోకుండా
ఇలానే ఉండాలని ఆశిస్తున్నా
మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
ఎల్లప్పుడూ మీ మనసులలో
ఒకరిపై ఒకరు
ప్రేమ మరియు గౌరవాన్ని కలిగి ఉండండి
మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
మీ ఇద్దరి ప్రేమ కాలంతో పాటు పెరగాలని.
ఒకరికి ఒకరు జీవితాంతం తోడుగా ఉండాలని.
అర్ధం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని.
రాబోయే సంవత్సరాల్లో కూడా మంచే జరగాలని కోరుకుంటూ
మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
మీ ఇద్దరినీ కలిపినా ఈ ప్రేమ
రాబోయే సంవత్సరాల్లో
మరింత బలంగా ఉండాలని ఆశిస్తూ
హ్యాపీ మ్యారేజ్ డే.
ఆలూమగల అనురాగానికి ప్రతిబింబాలు మీరు.
ఆదర్శ మూర్తులుగా, అన్యోన్యంగా వెలుగొందాలి మీరు.
హ్యాపీ మ్యారేజ్ డే.
మమతానురాగాల మీ ప్రేమమయ దాంపత్య జీవితం
ఎన్నేళ్లయినా ఇలాగే ఉండాలని కోరుకుంటూ
పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
Pelli Roju Wishes in Telugu
ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట
నవ్వులే కురియాలి మీ ఇంట
పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను
ఎప్పుడూ తగ్గించుకో వద్దు.
ఈ అనందం జీవితాతం ఉండాలి.
మీ ఇద్దరికీ మీ వివాహ రోజున
ఇవే మా శుభాకాంక్షలు
మీరు ఇలాంటి వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని
నలుగురికి మీ జంట
ఆదర్శప్రాయంగా నిలవాలని
ఆ భగవంతుని కోరుతూ..
Happy Wedding Anniversary.
మరొక వసంతలోకి అడుగు పెడుతున్న
మీ దంపతులకు హృదయ పూర్వక
పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ
ఒకరి పై ఒకరికి ఉన్న ప్రేమను
ఎప్పుడూ పెంచుకుంటూనే వెళ్ళాలి.
పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం
సుఖ సంతోషాలతో సాగాలి అనునిత్యం.
వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
మీ ఇద్దరి జీవితమంతా ప్రేమ మరియు
అంతులేని ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను.
పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
ఆనందంగా, ఆరోగ్యంగా
కలకలం కలిసి జీవించాలని
మనస్ఫూర్తిగా కోరుతూ..
మీ ఇద్దరికీ వివాహ శుభాకాంక్షలు.
దేవుడు మీ ఇద్దరినీ ఒకరికొకరు సృష్టించినట్లు అనిపిస్తోంది..
ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను..
మీ ఇద్దరికీ వివాహ శుభాకాంక్షలు.
ఆలూమగల అనురాగానికి ప్రతిబింబాలు మీరు
ఆదర్శ మూర్తులుగా, అన్యోన్యంగావెలుగొందాలి మీరు
హ్యాపీ మ్యారేజ్ డే.
Anniversary Wishes for Wife in Telugu
గడిచిన కాలమంతా నాపట్ల మీరు ఎంతో ప్రేమ చూపించారు..
పరిపూర్ణమైన భర్తగా మిమ్మల్ని స్వీకరిస్తున్నాను..
మీ జీవిత భాగస్వామినైనందుకు ధన్యవాదాలు.
నేను నాకే తెలియనంతగా
నిన్ను ప్రేమిస్తున్నాను..
నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు
నీలాంటి భర్త బహుశా..
మరెవరు ఉండరనే అనుకుంటున్నాను..
ప్రపంచంలో మీకంటే నాకు ఎవరు గొప్ప కాదు.
Marriage anniversary wishes in telugu
Marriage anniversary wishes telugu
Wedding anniversary wishes in telugu
Marriage wishes in telugu
Marriage day wishes in telugu
Happy wedding anniversary telugu
Happy marriage anniversary telugu
Telugu marriage day wishes
Telugu wedding wishes
Anniversary wishes for wife in telugu
Anniversary wishes in telugu
Pelli roju wishes
50+ Marriage Anniversary Wishes in Telugu – పెళ్ళిరోజు శుభాకాంక్షలు
మగాడి అహంకారం, రోషం, కోపం అన్నీ చల్లబడేట్టు చేస్తారు-Telugu Jokes
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.