Menu Close

100+ Mysterious Temples in India – గొప్ప విశిష్టతలు కలిగిన దేవాలయాలు

100+ Mysterious Temples in India – గొప్ప విశిష్టతలు కలిగిన దేవాలయాలు

ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన సమాచారం ఇది, దయచేసి షేర్ చెయ్యండి.

Mysterious Temples in India by Telugu Bucket

100+ Mysterious Temples in India

సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:

  • నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
  • కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
  • బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
  • అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
  • మొగిలీశ్వర్.
  • కోదండరామ దేవాలయం, కడప జిల్లా.
  • సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా

నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:

  • మహానంది
  • జంబుకేశ్వర్
  • బుగ్గరామలింగేశ్వర్
  • కర్ణాటక కమండల గణపతి.
  • హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
  • బెంగళూర్ మల్లేశ్వర్
  • రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
  • సిద్ధగంగా
  • అలంపురం

Mysterious Temples in India

నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.

  • అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
  • నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,
  • మంజునాథ్.

శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్

Winter Needs - Hoodies - Buy Now

సముద్రమే వెనక్కివెళ్లే ఆలయాలు

  • గుజరాత్ నిష్కళంక మహాదేవ్,
  • 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

స్త్రీవలె నెలసరి అయ్యే ఆలయాలు

  • అస్సాం కామాఖ్యా అమ్మవారు,
  • కేరళ దుర్గామాత.

Most Haunted Temples in India

Angkor Wat Sunrise

బహ్మ పేరు తో ఏకైక శివాలయo: అలంపూరులో నవఁబహ్మేశ్వర ఆలయాలు 9 రూపాలలో శివలింగాలు ఉంటాయి

రంగులు మారే ఆలయం

ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు

  • కాణిపాకం,
  • యాగంటి బసవన్న,
  • కాశీ తిలభండేశ్వర్,
  • బెంగుళూరు బసవేశ్వర్
  • బిక్కవోలు లక్ష్మీగణపతి

Unsolved Mysteries of Indian Temples

స్వయంభువుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
ఆరునెలలకు ఒకసారి తెరిచే బదరీనాథ్,
కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
గుహ్యకాళీమందిరం.

సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు: హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.

స్వయంగా ప్రసాదం తినే ఆలయాలు

  • కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
  • బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

ఒంటి స్తంభంతో యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

రూపాలు మారే ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

Supernatural Temples in India

Angkor Wat Sunrise

మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు

  • హేమాచల నరసింహ స్వామి.
  • శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

మనిషి వలె గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.
అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.

ఛాయా విశేషం వున్న ఆలయాలు

  • ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
  • హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
  • బృహదీశ్వరాలయం

నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్

పూరీ ఆలయ విశిష్టతలు

పక్షులు ఎగరని పూరి,
సముద్ర ఘోష వినని పూరి,
సముద్రం వైపే గాలి వీచే పూరి,
గోపురం నీడ పడని పూరి,
దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.

Secrets of Ancient Indian Temples

Temples in India with strange rituals
Indian temples with hidden chambers
Scientific anomalies in Indian temples
Architectural wonders of mysterious temples India

మహాశివుడు ఆయన పేర్లలోనే ఆయన గురించి చాలా తెలుసుకోవచ్చు – 108 Names of Shiva
కార్తికేయుని గురించి మనకి ఎంత తెలుసు – 28 నామములు – Interesting Facts About Hinduism
ముక్కోటి దేవతలు ఎవరు? ఇకపై మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఈ సామదానం చెప్పండి – Mukkoti Devathalu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading