ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Yesu Goriya Pillanu Nenu Lyrics In Telugu – Telugu Christian Songs
యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన… గొరియ పిల్లను
యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన.. గొరియ పిల్లను
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను
యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన… గొరియ పిల్లను ||2||
నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
నా తలంపులు… ఏడుస్తున్నవి
నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
నా తలంపులు… ఏడుస్తున్నవి
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తల దించుకున్నవి
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తల దించుకున్నవి
యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన… గొరియ పిల్లను ||2||
నా చేతుల సంకెళ్ళు పడినవి
నా రాతలు చెరిగిపోతున్నవి
నా చేతుల సంకెళ్ళు పడినవి
నా రాతలు చెరిగిపోతున్నవి
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్త సిక్తమైనవి
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్త సిక్తమైనవి
యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన.. గొరియ పిల్లను
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను
యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన… గొరియ పిల్లను ||2||
Yesu Goriya Pillanu Nenu Lyrics In Telugu – Telugu Christian Songs